AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందాల పోటీల్లో టాప్.. హీరోయిన్‌గా ఫ్లాప్..! ఒక్క స్టేజ్ పర్ఫామెన్స్‌కు రూ. 7కోట్లు అందుకుంటుంది

సినీరంగంలో కథానాయికగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంది. హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. కానీ ఆమె నటించిన ఏ మూవీ హిట్టు కాలేదు. దీంతో ఇప్పుడు స్పెషల్ పాటలతో అలరిస్తుంది. దాదాపు 11 సినిమాల్లో హీరోయిన్ గా చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయింది.

అందాల పోటీల్లో టాప్.. హీరోయిన్‌గా ఫ్లాప్..! ఒక్క స్టేజ్ పర్ఫామెన్స్‌కు రూ. 7కోట్లు అందుకుంటుంది
Actress
Rajeev Rayala
|

Updated on: Feb 20, 2026 | 10:39 AM

Share

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడం అంత ఈజీకాదు కాదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నప్పటికీ.. హిట్స్ అందుకోలేక కొందరు హీరోయిన్స్ రేస్‌లో వెనకపడుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అందాల భామ సైతం అలాంటి జాబితాలోకి వస్తుంది. ఇప్పటివరకు ఎన్నో అవకాశాలు అందుకుంది. కానీ హిట్ల కంటే ప్లాపులే ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఐరెన్ లెగ్ అనే ట్యాగ్ వచ్చింది. కానీ సోషల్ మీడియాలో ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉంది. నిత్యం ఏదోక విషయంలో వార్తలలో నిలుస్తుంది. ఆమె ఇప్పుడు ఒక్క స్టేజ్ పెర్ఫార్మెన్స్ కు రూ.7 కోట్లు పారితోషికం తీసుకుంటుంది.

ఆమె ఇప్పుడు హీరోయినా..! అప్పట్లో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేసింది.. ఇప్పుడు ఎలా ఉందంటే

అందాల పోటీలు అయినా మిస్ దివా, మిస్ యూనివర్స్ ఇండియా 2015 టైటిల్స్ గెలుచుకుంది. మిస్ యూనివర్స్ 2015లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ పాటలకు ఆమె కేరాఫ్ అడ్రస్. ప్రస్తుతం ఈ హీరోయిన్ వయసు 34 సంవత్సరాలు. ఇండస్ట్రీలో హిట్ల కంటే ప్లాపులే ఎక్కువ. అయినా నెట్టింట క్రేజ్ మాత్రం ఎక్కువే. ఒకప్పుడు తన పుట్టినరోజున బంగారు కేక్ కట్ చేయడంతో వార్తలలో నిలిచింది.అలాగే 24 క్యారెట్ల బంగార్ ఫోన్ కవర్ వాడుతూ కనిపించింది. ఆమె మరెవరో కాదు.. ఊర్వశి రౌతేలా.

ఇవి కూడా చదవండి

ఆకలేసి ఇడ్లి అడిగితే పొమ్మన్నారు.. కో డైరెక్టర్ అయితే బూతులు తిట్టాడు.. సక్సెస్ అయ్యి సత్తా చూపించిన సత్య ప్రకాష్

ప్రస్తుతం బాలీవుడ్, ఇండస్ట్రీలలో స్పెషల్ పాటలకు కేరాఫ్ అడ్రస్. మొన్నామధ్య సౌదీలో ఓ స్టేజ్ పెర్పార్మెన్స్ కోసం ఊర్వశికి రూ.7 కోట్లు చెల్లించారట. ఊర్వశి సన్నీ డియోల్ చిత్రం సింగ్ సాబ్ ది గ్రేట్ తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత హేట్ స్టోరీ 4, పాగల్పంతి, గ్రేట్ గ్రాండ్ మస్తీ, సనమ్ రే వంటి చిత్రాల్లో నటించింది. కానీ హీరోయిన్ గా సక్సెస్ అవ్వలేదు. ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్ చేస్తుంది. తెలుగులో పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. బాలకృష్ణ డాకు మహారాజ్, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో స్పెషల్ సాంగ్స్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమెకు 71.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

ఇదెక్కడి రోత సినిమారా బాబు..! రిలీజ్ తర్వాత డైరెక్టర్‌, హీరోయిన్‌‌పై దాడి చేసిన జనం

డిజాస్టర్ సినిమా..! 65కోట్లు పెట్టి తీశారు..10కోట్లు కూడా రాలేదు..!! ఓటీటీకి రావడానికి రెండేళ్లు పట్టింది

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కెనరా బ్యాంక్ ఖాతాదారులకు బ్యాడ్‌న్యూస్‌.. పెరిగిన ఛార్జీలు!
కెనరా బ్యాంక్ ఖాతాదారులకు బ్యాడ్‌న్యూస్‌.. పెరిగిన ఛార్జీలు!
పైసా ఖర్చు లేకుండా.. చిన్న కొమ్మలు నాటితే పెరిగే పూల మొక్కలు ఇవే
పైసా ఖర్చు లేకుండా.. చిన్న కొమ్మలు నాటితే పెరిగే పూల మొక్కలు ఇవే
హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్ టూర్.. 4 రాత్రులు, 5 రోజులు అదిరిపోయే
హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్ టూర్.. 4 రాత్రులు, 5 రోజులు అదిరిపోయే
రియల్టర్ రామ్ రెడ్డి ఆత్మహత్య..!
రియల్టర్ రామ్ రెడ్డి ఆత్మహత్య..!
భాద్రపద మాసంలో వీరి ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు!
భాద్రపద మాసంలో వీరి ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు!
క్యాన్సర్‌కు రామబాణం క్యాప్సికమ్‌! పోషకాహార నిపుణుల సూచనలు ఇవే
క్యాన్సర్‌కు రామబాణం క్యాప్సికమ్‌! పోషకాహార నిపుణుల సూచనలు ఇవే
Pitru Dosham: జాతకంలో పితృ దోషం ఉందా? ఈ లక్షణాలు తెలుసుకోండి..
Pitru Dosham: జాతకంలో పితృ దోషం ఉందా? ఈ లక్షణాలు తెలుసుకోండి..
జియోలో అదిరిపోయే ప్లాన్‌.. కేవలం రూ.111 రీఛార్జ్‌తో 28 రోజులు!
జియోలో అదిరిపోయే ప్లాన్‌.. కేవలం రూ.111 రీఛార్జ్‌తో 28 రోజులు!
సచివాలయంలో లంచావతారం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత!
సచివాలయంలో లంచావతారం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత!
40 తర్వాత కూడా యవ్వనంగా కనిపించాలా? ఈ 5 సూపర్‌ఫుడ్స్‌ను డైట్‌లో..
40 తర్వాత కూడా యవ్వనంగా కనిపించాలా? ఈ 5 సూపర్‌ఫుడ్స్‌ను డైట్‌లో..