మొదటి సూర్యగ్రహణం.. ఈ రెండు రాశుల వారి జీవితంలో ఊహించని మలుపు!
మన హిందూ పురాణంలో గ్రహణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అంతే కాకుండా ఈ గ్రహణాలు 12 రాశులపై తమ ప్రభావం చూపిస్తుంటాయి. అయితే ఈ సారి మొదటి చంద్రగ్రహణం మార్చి 14న ఏర్పడబోతుంది. అలాగే సూర్య గ్రహణం కూడా మార్చిలోనే ఉండనుంది. కాగా, సూర్య గ్రహణం ఎప్పుడు? దాని ప్రభావం ఏ రాశులపై ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5