Pushpa 2: పుష్పరాజ్ రూల్‌కి కౌంట్‌డౌన్ స్టార్ట్.. థియేటర్స్ దద్దరిల్లాల్సిందే..!
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తకిగా ఎదురుచూస్తున్న చిత్రం 'పుష్ప-2' ది రూల్.. ఇక డిసెంబరు 6న థియేటర్స్‌లో ప్రారంభం కానున్న పుష్పరాజ్ రూల్‌కు కౌంట్‌స్టార్ అయ్యింది. మరో 100 రోజుల్లో అంటే డిసెంబరు 6న పుష్ప-2 రూల్ బాక్సాఫీస్‌పై ప్రారంభం కానుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
