Poonam Bajwa: నవ్వుతో మాయచేస్తున్న ముద్దుగుమ్మ.. పూనమ్ బజ్వా లేటెస్ట్ పిక్స్

పూనమ్ బజ్వా.. ఈ అమ్మడు గుర్తుందా..? తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ. 1985, ఏప్రిల్ 05 న ముంబైలో జన్మించింది ఈ బ్యూటీ. 2005 లో మిస్ పూణేగా గెలిచింది ఈ అమ్మడు. 

Rajeev Rayala

|

Updated on: Aug 28, 2024 | 9:25 PM

పూనమ్ బజ్వా.. ఈ అమ్మడు గుర్తుందా..? తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ. 1985, ఏప్రిల్ 05 న ముంబైలో జన్మించింది ఈ బ్యూటీ. 2005 లో మిస్ పూణేగా గెలిచింది ఈ అమ్మడు. 

పూనమ్ బజ్వా.. ఈ అమ్మడు గుర్తుందా..? తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ. 1985, ఏప్రిల్ 05 న ముంబైలో జన్మించింది ఈ బ్యూటీ. 2005 లో మిస్ పూణేగా గెలిచింది ఈ అమ్మడు. 

1 / 5
చదువుకుంటూనే పార్ట్ టైమ్ మోడలింగ్ ప్రారంభించింది. ఒక రాంప్ షో కోసం హైదరాబాద్ కి వచ్చినపుడు, మొదటి సినిమా దర్శకుడు చూసి తన సినిమాలో నటించాలని కోరారు. దాంతో ఈ చిన్నది హీరోయిన్ గా మారిపోయింది. 

2 / 5
2005లో వచ్చిన మొదటి సినిమా ద్వారా తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టిన పూనమ్, అక్కినేని నాగార్జునతో బాస్, భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పరుగు సినిమాలతో సహా పలు తెలుగు చిత్రాలలో నటించింది.

3 / 5
2008లో హరి దర్శకత్వంలో వచ్చిన సేవల్ అనే చిత్రం ద్వారా తమిళంలోకి అడుగుపెట్టి, తనవట్టు, కచేరీ అరామ్బం, ద్రోహి వంటి చిత్రాలలో నటించింది. అలాగే మలయాళంలోనూ కొన్ని సినిమాలు చేసింది ఈ బ్యూటీ. 

4 / 5
2022తర్వాత ఈ చిన్నది సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం రెగ్యూలర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా బబ్లీ లుక్ లో ఉన్న పూనమ్ బజ్వా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

5 / 5
Follow us