AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ విషయంలో కూలీ కంటే ముందే ప్లాన్ చేస్తున్న వార్ 2

ఒకేరోజు రెండు భారీ ప్యాన్ ఇండియన్ సినిమాలు వస్తున్నాయి అన్నపుడు.. వాటి ప్రమోషన్స్ విషయంలో కూడా పోటీ తప్పదు. వాళ్లేం చేస్తున్నారు.. మేమేం చేయాలి.. వాళ్లెప్పుడు ట్రైలర్ విడుదల చేస్తున్నారు.. మనమెపుడు చేయాలి అంటూ లెక్కలు వేసుకుంటూ ఉంటారు. తాజాగా 2 సినిమాల విషయంలో ఇదే జరుగుతుంది.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Jul 21, 2025 | 10:14 PM

Share
ఆగస్ట్ 14.. నార్త్, సౌత్ ఆడియన్స్ బాగా ఆసక్తిగా వేచి చూస్తున్న డేట్ ఇది. అదేరోజు ఇటు కూలీ.. హిందీలో వార్ 2 విడుదల కానున్నాయి. రెండూ భారీ సినిమాలే.. పైగా రెండు సినిమాల్లోనూ భారీ స్టార్ క్యాస్ట్ ఉంది.

1 / 5
కూలీలో రజినీ సహా నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ ఉంటే.. వార్ 2లో హృతిక్, తారక్ ఉన్నారు. దాంతో ఈ రెండింటిపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయిప్పుడు. ప్రమోషన్ పరంగా వార్ 2 కంటే కూలీ కాస్త ముందున్నాడు.

2 / 5
ఇప్పటికే ఈ చిత్రం నుంచి టీజర్ విడుదలైంది.. అలాగే ఎప్పటికప్పుడు ప్రమోషనల్ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.. మొన్నొచ్చిన మోనిక సాంగ్ పిచ్చెక్కిస్తుంది. ఇక ఆగస్ట్ 2న ట్రైలర్ వస్తుందని అధికారికంగా ప్రకటించారు దర్శకుడు లోకేష్ కనకరాజ్.

3 / 5
కానీ వార్ 2 మాత్రం టీజర్ మినహా ఇంకా ఏం రాలేదు. వార్ 2 ప్రమోషన్స్‌లోనూ జోరు పెంచేస్తున్నారు మేకర్స్. ఇకపై గ్యాప్ లేకుండా కంటెంట్ ఇవ్వాలని ఫిక్సయ్యారు. ముఖ్యంగా పోటీలో ఉన్న కూలీని మరిపించేలా వాళ్లు కూడా ప్లానింగ్ సిద్ధం చేసుకుంటున్నారు. ట్రైలర్ కట్ కూడా పూర్తైందని.. 2 నిమిషాల 39 సెకండ్ల ట్రైలర్‌ను త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది.

4 / 5
కూలీ కంటే ముందే వార్ 2 ట్రైలర్ విడుదల కానుందని ప్రచారం జరుగుతుంది. జూలై చివర్లోనే భారీగా ట్రైలర్ లాంఛ్ జరగనుంది. అలాగే తారక్, హృతిక్‌తో సపరేట్‌గా ఇంటర్వ్యూలు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్ కోసం 20 రోజులు కేటాయించారు తారక్. మొత్తానికి వార్ 2, కూలీ మధ్య ప్రమోషన్ పరంగానూ పోటీ తప్పట్లేదు.

5 / 5
బీరువా నుంచి బయటకొచ్చిన బాస్‌‎లు..రోహిత్-విరాట్ సర్ప్రైజ్ ఎంట్రీ

వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని నేనే.. ట్రంప్ సంచలన పోస్ట్

ఈ రోజు బ్యాంకులు మూసి ఉంటాయా? ఎక్కడెక్కడో తెలుసా?

ఒక్క ఓవర్లో 4 వికెట్లు..చరిత్ర సృష్టించిన చండీగఢ్ చిన్నది

సాధారణ ఉద్యోగి.. కోటీశ్వరుడు అయ్యాడు! సింపుల్‌ స్ట్రాటజీ

తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.

సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..

కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్

మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..

ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్