ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతున్న మిడ్ రేంజ్ హీరోల ఫామ్.. అసలు సమస్య ఇదే
ఆ మధ్య ధమాకా, వాల్తేరు వీరయ్యతో ట్రాక్ ఎక్కినట్లే కనిపించిన రవితేజ.. తర్వాత మళ్లీ గాడి తప్పారు. గతేడాది మిస్టర్ బచ్చన్ 10 కోట్లు దాటలేదు. గోపీచంద్ విశ్వం సినిమాకు టాక్ బానే వచ్చినా.. ఆడియన్స్ థియేటర్స్‌కు రాలేదు. నితిన్, కళ్యాణ్ రామ్ ట్రాక్ తప్పి చాలా ఏళ్ళైంది. మరి వీళ్ళంతా ఫామ్‌లోకి ఎప్పుడొస్తారో చూడాలి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
