Vikram: ఏజ్ పెరిగిన క్రేజ్ తగ్గని హీరో విక్రమ్ అంటున్న ఫ్యాన్స్.. స్టైల్ లో ఏ మాత్రం తగ్గేదేలే
చియాన్ విక్రమ్ (chiyaan vikram) కోబ్రా (Cobra) సినిమాతో మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించబోతోన్నాడు. ఇప్పటికే వదిలిన టీజర్, ట్రైలర్‌లతో అంచనాలు పెంచేశారు.