Catherine Tresa: బ్లాక్ శారీ లో కుర్రకారుకి చెమటలు పట్టిస్తున్న కేథరిన్ థెరిసా.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోస్
కన్నడ సినిమా శంకర్ ఐపీఎస్‌తో వెండి తెరకు పరిచయమైంది అందాల తార కేథరిన్ థెరిసా. ఇక 2013లో వచ్చిన చమ్మక్ చల్లో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించిందీ బ్యూటీ. ఈ సినిమా కేథరిన్‌కు పెద్దగా పేరు తెచ్చిపెట్టకపోయినప్పటికీ, ఆ తర్వాల అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా వచ్చిన ‘ఇద్దరమ్మాయిలతో’ ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకుంది.