Cinema : 220 కోట్లు పెట్టి తీస్తే అట్టర్ ప్లాప్.. 100 కోట్లు రాక తలపట్టుకున్న మేకర్స్..
సాధారణంగా స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చే సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. ఇదివరకు ఎన్నో హిట్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ క్రికెట్ డ్రామా స్టోరీ బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయ్యింది. దాదాపు 220 కోట్లు పెట్టి తీస్తే రూ. 100 కోట్లు కూడా సక్కగా రాలేదు. ఇంతకీ ఆ సినిమా పేరెంటో తెలుసా.. ?

ప్రస్తుతం T20 క్రికెట్ ప్రపంచకప్ జరుగుతుంది. ఈ క్రమంలోనే క్రికెట్ ప్రియులు టీవీలకు అతుక్కుపోతున్నారు. సాధారణంగా ఈ స్పోర్ట్స్ డ్రామాల నేపథ్యంలో వచ్చే సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇదివరకు చాలా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. స్టార్ హీరోలను పెట్టి తీసిన పలు సినిమాలు నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యింది. ముందుగా క్రికెట్ నేపథ్యంలో వచ్చిన ఓ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అదే ఎంఎస్ ధోని. 2016లో విడుదలైన ఈ సినిమా ఎంఎస్ ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ. భారత మాజీ క్రికెట్ కెప్టెన్ ఎంఎస్ ధోని బయెపిక్ ఇది. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఎక్కువ మంది చదివినవి : Actress : రాజమౌళి మాటలతో నా గుండె పగిలిపోయింది.. ఆ సినిమా వదులుకోకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ హీరోయిన్..
దాదాపు రూ.104 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.215.5 కోట్లు రాబట్టింది. అయితే ఓ సినిమా మాత్రం 220 కోట్లు పెట్టి తీస్తే నిర్మాతలకు కనీసం లాభాలు తెచ్చిపెట్టలేకపోయింది. ఆ సినిమా పేరు 83. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ కపిల్ దేవ్ పాత్రలో నటించాడు. ఈ సినిమా 1983 క్రికెట్ ప్రపంచ కప్ ఆధారంగా తెరకెక్కించారు. ఇది కపిల్ దేవ్ వ్యక్తిగత జీవితాన్ని తెలియజేస్తుంది. కబీర్ ఖాన్ ’83’ కి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రణ్‌వీర్‌తో పాటు, దీపికా పదుకొనే, హార్డీ సంధు, తాహిర్ రాజ్ భాసిన్, జీవా, పంకజ్ త్రిపాఠి నటించారు. నివేదిక ప్రకారం, ఈ చిత్రం రూ.220 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం వ్యయం 1983 మ్యాచ్‌లను పునఃసృష్టించడం, ఇంగ్లీష్ లొకేషన్‌లను ఉపయోగించడం, 11 మంది ఆటగాళ్లతో కూడిన మొత్తం జట్టును ఎంపిక చేయడ, VFX , ప్రమోషన్ కోసం భారీగా ఖర్చు చేయడం.
ఎక్కువ మంది చదివినవి : Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..
ఈ సినిమా భారతదేశంలో రూ.129 కోట్లు (సుమారు $1.29 బిలియన్) , విదేశాలలో రూ.64 కోట్లు (సుమారు $1.64 బిలియన్) సంపాదించింది, ప్రపంచవ్యాప్తంగా రూ.193 కోట్లు (సుమారు $1.93 బిలియన్) సంపాదించింది. ఇది దాని బడ్జెట్‌ను కూడా తిరిగి పొందలేకపోయింది.
ఎక్కువ మంది చదివినవి : Folk Song: ఏం పాట భయ్యా.. కుర్రాళ్లకు పిచ్చేక్కించేసింది.. యూట్యూబ్‌ను ఊపేసిన ఫోక్ సాంగ్..
ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : రమ్యకృష్ణ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. మొదటిసారి తనయుడి గురించి చెప్పిన కృష్ణ వంశీ..
