అఖిల్ అక్కినేని మొబైల్ వాల్ పేపర్ ఏంటో తెలుసా? 12 ఏళ్లుగా ఒకే ఫొటోనే

13 July 2026

Basha Shek

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా లెనిన్. జులై 10న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతోంది.

మొదటి రోజు రూ. 16 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా వీకెండ్స్ లో మాత్రం భారీ కలెక్షన్లు సాధించింది.

ఈ క్రమంలో మూడు రోజులకు కలిపి రూ. 61 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ విలేజ్ యాక్షన్ అండ్ లవ్ స్టోరీలో లేటెస్ట సెన్సేషన్ భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా నటించింది.

  కాగా లెనిన్ సినిమా ప్రమోషన్లలో భాగంగా  ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.. అదేంటంటే..

 అక్కినేని అఖిల్ తన మొబైల్ వాల్ పేపర్ గా ఒక ఫొటోను పెట్టుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయేమిటంటే.. గత 12 ఏళ్లుగా అదే ఫొటో ఉందట.

ఇంతకీ ఆ ఫొటో ఏంటనుకుంటున్నారా? అతని తాతయ్య, దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు ఫొటోనే అఖిల్ తన మొబైల్ వాల్ పేపర్ గా ఉంచుకున్నాడు.

'నాకు మా తాతయ్య దివంగత అక్కినేని నాగేశ్వరరావు అంటే ఎంతో ఇష్టం, అభిమానం. అందుకే గత 12 సంవత్సరాలుగా మా తాత ఫోటోనే నేను వాల్ పేపర్ గా పెట్టుకున్నాను' అని చెప్పుకొచ్చాడు అఖిల్.

అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. 

పేరుకు కన్నడ హీరోయినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార.

సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.