రెడ్ డ్రెస్ లో మంట పుట్టిస్తున్న మలయాళం బ్యూటీ ఐశ
్వర్య లక్ష్మి
13-07-2026
Pic credit - Instagram
Phani Ch
తెలుగు ప్రేక్షకులకు ఐశ్వర్య లక్ష్మి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. మట్టి కుస్తీ అనే సినిమాతో తెలు
గు ప్రేక్షకులకు పరిచయమైంది.
ఈ ముద్దుగుమ్మ మోడలింగ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించి తరువాత మెల్లగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి సినిమాల్లో తన మార్క్ సెట్ చేసుకుంది.
అయితే ఐశ్వర్య లక్ష్మీ కెరియర్ తొలినాళ్లలో పలు మ్యాగజిన్ కవర్ పేజీల్లో కనిపించింది ఈ అందాల ముద్దుగుమ్మ.
దానికంటే ముందు డాక్టర్ అవ్వాలనుకున్న ఐశ్వర్య లక్ష్మీకి.. తొలినాళ్లలో నటనపై అంతగా ఆసక్తి కనబరచలేదు అంట.
ఇది ఇలా ఉంటే ‘పొన్నియిన్ సెల్వన్’లో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా చేసిన ఈ ముద్దుగుమ్మ పాన్ ఇండియా వైడ్ క్రేజ్ తెచ్చుకుంది.
తెలుగులో ఇప్పటికే ‘గాడ్సే’, ‘అమ్ము’ సినిమాలు చేసింది గానీ ప్రేక్షకుల మైండ్ లో పెద్దగా రిజిస్టర్ కాలేదు.
ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న ‘సంబరాల ఏటిగట్టు’ అనే మూవీలో మనల్ని అలరించడానికి రెడీగా ఉంది. దీని షూటింగ్ సెరవేగంగా సాగుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ప్రపంచంలోనే అత్యధికంగా తినే పండు ఏదో తెలుసా?
రోజూ పచ్చి ఉల్లిపాయ తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ముద్దబంతి పువ్వులా శ్రీముఖి.. లేటెస్ట్ పిక్స్ అదుర్స్