AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీటీడీ కీలక నిర్ణయాలు.. దాతలకు కొత్త నిబంధనలు, తిరుమలలో భారీ అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్!

టీటీడీలోని వివిధ ట్ర‌స్టులు, స్కీమ్‌ల‌కు విరాళాలు ఇచ్చే దాత‌ల‌కు క‌ల్పిస్తున్న ప్రివిలేజెస్‌లో టిటిడి ప‌లు మార్పులు చేసింది.తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నం లో చైర్మన్ బి ఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ బోర్డు స‌మావేశం జ‌రిగింది. బోర్డు తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఛైర్మ‌న్ ఈవోతో కలిసి మీడియా కు వివరించారు. టీటీడీకి చెందిన అన్ని ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించే దాతలకు కల్పించే ప్రివిలేజెస్‌లో పలు మార్పులు చేపట్టింది. కొత్త నిబంధనలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయ‌ని టిటిడి ప్రకటించింది. అయితే, ఇప్పటికే వివిధ ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించిన దాతలకు ప్రస్తుతం అమలులో ఉన్న ప్రివిలేజెస్ యథావిధిగా కొనసాగుతాయ‌ని స్పష్టం చేసింది.

Raju M P R
| Edited By: |

Updated on: Jul 14, 2026 | 7:15 PM

Share

టీటీడీలోని వివిధ ట్ర‌స్టులు, స్కీమ్‌ల‌కు విరాళాలు ఇచ్చే దాత‌ల‌కు క‌ల్పిస్తున్న ప్రివిలేజెస్‌లో టిటిడి ప‌లు మార్పులు చేసింది.
తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నం లో చైర్మన్ బి ఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ బోర్డు స‌మావేశం జ‌రిగింది. బోర్డు తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఛైర్మ‌న్ ఈవోతో కలిసి మీడియా కు వివరించారు. టీటీడీకి చెందిన అన్ని ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించే దాతలకు కల్పించే ప్రివిలేజెస్‌లో పలు మార్పులు చేపట్టింది. కొత్త నిబంధనలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయ‌ని టిటిడి ప్రకటించింది.  అయితే, ఇప్పటికే వివిధ ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించిన దాతలకు ప్రస్తుతం అమలులో ఉన్న ప్రివిలేజెస్ యథావిధిగా కొనసాగుతాయ‌ని స్పష్టం చేసింది.

టీటీడీలోని వివిధ ట్ర‌స్టులు, స్కీమ్‌ల‌కు విరాళాలు ఇచ్చే దాత‌ల‌కు క‌ల్పిస్తున్న ప్రివిలేజెస్‌లో టిటిడి ప‌లు మార్పులు చేసింది. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నం లో చైర్మన్ బి ఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ బోర్డు స‌మావేశం జ‌రిగింది. బోర్డు తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఛైర్మ‌న్ ఈవోతో కలిసి మీడియా కు వివరించారు. టీటీడీకి చెందిన అన్ని ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించే దాతలకు కల్పించే ప్రివిలేజెస్‌లో పలు మార్పులు చేపట్టింది. కొత్త నిబంధనలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయ‌ని టిటిడి ప్రకటించింది. అయితే, ఇప్పటికే వివిధ ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించిన దాతలకు ప్రస్తుతం అమలులో ఉన్న ప్రివిలేజెస్ యథావిధిగా కొనసాగుతాయ‌ని స్పష్టం చేసింది.

1 / 5
టీటీడీ బోర్డు స‌మావేశం తీసుకున్న ప‌లు నిర్ణ‌యాలు ఇలా ఉన్నాయి.రూ.6.31 కోట్ల‌తో తిరుమ‌ల‌లో SSD టోకెన్లు క‌లిగిన భ‌క్తులు వేచి ఉండేందుకు ఆళ్వార్ ట్యాంక్ స‌మీపంలో శాశ్వ‌త షెల్ట‌ర్లు, క్యూలైన్లు, మ‌రుగుదొడ్లు నిర్మించేందుకు టెండ‌ర్లు ఆమోదం. తిరుమలలోని కుమారధార, పసుపుధార డ్యామ్‌లు మరింత ప‌టిష్టంగా ఉండేందుకు డబుల్ లేన్ వంతెన నిర్మాణానికి రూ.2.77 కోట్లు మంజూరుకు ఆమోదం.తిరుమలలో గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి చేయ‌డంలో భాగంగా GNC సమీపంలో 800 కిలోవాట్ల విండ్ టర్బైన్ జనరేటర్‌ను విష్‌  విండ్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ వారిచే విరాళంగా  ఏర్పాటు చేసి, టీటీడీకి 25 సంవత్సరాల పాటు నిరంత‌రాయంగా విద్యుత్ అందించేందుకు ఆమోదం.తిరుమల ఎస్వీ మ్యూజియంలో 12 ఏళ్లు పైబడిన సందర్శకులకు రూ.50 గా  (GSTతో కలిపి) ప్రవేశ రుసుము నిర్ణయించడ‌మైన‌ది.

2 / 5
త‌దుప‌రి మ్యూజియం నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల‌ను టాటా సంస్థ ద్వారా నిర్వ‌హించేందుకు గాను ఆ సంస్థ‌ను కోరాల‌ని నిర్ణ‌యం.తిరుమల కాకులమానుతిప్ప సమీపంలోని 25 ఏళ్లకు పైబడిన పాత ఘన వ్యర్థాలను బయో-రిమీడియేషన్, బయో-మైనింగ్ ద్వారా శాస్త్రీయంగా శుద్ధి చేయ‌డానికి రూ.5 కోట్లు మంజూరుకు ఆమోదం.భక్తుల భద్రత దృష్ట్యా తిరుమల, తిరుపతిలోని టీటీడీ ఆలయాలు, విశ్రాంతి భవనాల్లో అగ్నిమాపక వ్యవస్థల సమగ్ర నిర్వహణ కోసం రూ.2.35 కోట్లతో నిర్వహణ పనులను నిరంతరాయంగా కొనసాగించాలని నిర్ణయం.తిరుమ‌ల‌లోని TBC, ATC విశ్రాంతి భ‌వ‌నాల వ‌ద్ద ఉన్న 12 పాత భ‌వ‌నాల‌ను తొల‌గించి, వాటి స్థానంలో దాత‌ల స‌హ‌కారంతో నూత‌న భ‌వ‌నాన‌లు నిర్మించేందుకు నిర్ణ‌యం.2027 ఏడాదికి సంబంధించి శ్రీ‌వారి క్యాలెండ‌ర్లు, డైరీలు ముద్రించేందుకు టీటీడీ బోర్డు నిర్ణ‌యించింది. ఇందులో  డైరీలు 10 ల‌క్ష‌లు, 12 పేజీల‌ క్యాలెండ‌ర్లు 13.50 ల‌క్ష‌లు, 6 పేజీల‌ క్యాలెండ‌ర్లు 75 వేలు ముద్రించేందుకు  ఆమోదం.

3 / 5

తిరుమల ఆక్టోపస్ బేస్ క్యాంప్‌లో అదనపు మౌలిక సదుపాయాల కల్పనకు, FMS సేవ‌ల‌కు రూ.2.91 కోట్లు మంజూరు. ఒంటిమిట్ట శ్రీ సీతా ల‌క్ష్మ‌ణ స‌మేత కోదండ‌రామ‌స్వామివారి మూల‌వ‌ర్ల‌కు బంగారు కవచాల తయారీకి టీటీడీ ట్రెజరీలోని వెయ్యి గ్రాముల‌ బంగారాన్ని వినియోగించుకునేందుకు ఆమోదం.రూ.17.84 కోట్లతో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం వద్ద యాత్రికుల సౌకర్యార్థం 100 గదులతో విశ్రాంతి గృహం నిర్మాణానికి టెండ‌ర్లు ఆమోదం.ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం ఈశాన్య మాడవీధి విస్తరణ, యాత్రికుల సౌకర్యాల అభివృద్ధి కోసం 6,103 చదరపు అడుగుల భూమి సేకరణ నిమిత్తం జిల్లా యంత్రాంగానికి రూ.2.11 కోట్ల చెల్లింపునకు టీటీడీ బోర్డు ఆమోదం. తిరుపతిలోని శ్రీ తాతయ్య గుంట గంగమ్మ అమ్మవారి ఆలయంలో ముఖ మండపంపై  సాలహారం నిర్మాణం, మిగిలిన ప్రాకార గోడ నిర్మాణానికి రూ.2.50 కోట్ల‌తో టెండ‌ర్ కు ఆమోదం.టీటీడీ లాంటి ధార్మిక సంస్థలో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, ఆధర్వణ వేదాలను నిరంతరాయంగా పారాయణం జరిగేలా చర్యలు చేపట్టాం. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలలో కూడా నిత్య పారాయణం, లోక కల్యాణం జరిగేలా వేద పారాయణ స్కీం ద్వారా  791 మందిని సంభావన వేద పండితులుగా నియమించేందుకు నిర్ణయం

4 / 5
హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల తదితర విభాగాల్లో సేవలందిస్తున్న కళాకారుల పారితోషికాన్ని ఆయా క‌ళాకారుల నైపుణ్యాన్ని బ‌ట్టి పెంచేందుకు ఆమోదం.టీటీడీ క్యాంటీన్ల విభాగంలో ఉన్న 65 సర్వర్ల పోస్టులను క్యాటరింగ్ సూపర్‌వైజర్ పోస్టులుగా UP GRADE చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయం పాలకమండలికి తీసుకుంది. తిరుమల శ్రీవారి నిత్య హారతులపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్ చేసిన కామెంట్స్ పై పాలకమండలి చర్చించింది. సీఎం డీకే శివకుమార్  అవగాహన లేకుండా మాట్లాడారని చైర్మన్ అన్నారు. తిరుమల ఆలయ నిబంధనలను కర్ణాటక ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారుబిఆర్ నాయుడు.కర్ణాటక సీఎం వ్యాఖలపై టీటీడీ నుండి రిజాయిండర్ పంపిస్తామన్నారు. బోర్డు స‌మావేశంలో పలువురు బోర్డు స‌భ్యులు, అద‌న‌పు ఈవో సిహెచ్ వెంక‌య్య చౌద‌రి, జేఈవో డా.ఎ.శ‌ర‌త్‌, సివిఎస్వో  ముర‌ళీకృష్ణ‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

5 / 5
Follow Us
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!

100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్

జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?

టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ

స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!

ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్

బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది

పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు

స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం