AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సిరిసిల్ల చేనేత కళాకారుడి అద్భుతం.. అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీరతో శ్రీశైలంలో ప్రత్యేక ఆకర్షణ

తెలంగాణా రాష్ట్రం సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు కళారత్న నల్ల విజయ్ కుమార్ ఈ రోజు అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను అమ్మవారికి సమర్పించారు. ఈ ప్రత్యేక వస్త్రాన్ని ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పోతుగుంట రమేష్ నాయుడుకి అందజేశారు. కార్యక్రమములో ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి కోడె కాంతివర్ధిని కూడా పాల్గొన్నారు.

J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Jul 14, 2026 | 8:28 PM

Share
తెలంగాణా రాష్ట్రం సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు కళారత్న  నల్ల విజయ్ కుమార్  ఈ రోజు అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను అమ్మవారికి సమర్పించారు. ఈ ప్రత్యేక వస్త్రాన్ని ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పోతుగుంట రమేష్ నాయుడుకి అందజేశారు.  కార్యక్రమములో  ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి కోడె కాంతివర్ధిని కూడా పాల్గొన్నారు.

తెలంగాణా రాష్ట్రం సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు కళారత్న నల్ల విజయ్ కుమార్ ఈ రోజు అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను అమ్మవారికి సమర్పించారు. ఈ ప్రత్యేక వస్త్రాన్ని ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పోతుగుంట రమేష్ నాయుడుకి అందజేశారు. కార్యక్రమములో ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి కోడె కాంతివర్ధిని కూడా పాల్గొన్నారు.

1 / 5
ఈ సందర్భంగా చేనేత కళాకారుడు, విజయ్ కుమార్ మాట్లాడుతూ తమ కుటుంబ సభ్యులతో కలసి వారం రోజుల్లో ఈ పట్టుచీరను మగ్గంపై నేసినట్లుగా తెలియజేశారు. మొత్తం 5.5 మీటర్ల పొడవు,  48 అంగుళాల వెడల్పు కలిగిన ఈ పట్టుచీర బరువు 200గ్రాముల దాకా ఉంటుందని తెలిపారు.

2 / 5

సంప్రదాయ “ఇక్కత్” నమూనాలో తయారు చేసిన ఈ చీరను మడత పెట్టినప్పుడు చిన్న అగ్గిపెట్టెలో సులభంగా ఇమిడిపోతుందని తెలిపారు. శ్రీ అమ్మవారి కృపతోనే ఈ అరుదైన వస్త్రాన్ని రూపొందించడం జరిగిందని తెలిపారు. దేవస్థానం తరపున ఈ ప్రత్యేక పట్టుచీరను స్వీకరించిన ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పోతుగుంట రమేష్ నాయుడు విజయ్ కుమార్ ప్రతిభను అభినoధించారు.

3 / 5
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంప్రదాయమైన పట్టుచీర మన చేనేత కళాకారుల నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు. మనదేశ సాంస్కృతిక వ్యవస్థలో చేనేత రంగానికి ఎంతో ప్రాముఖ్యం ఉందని ఆయన మాటల్లో అన్నారు. మనదేశంలో చేనేత కేవలం వృత్తిమాత్రమే కాదని అది తరతరాలుగా వస్తున్న ఒక గొప్ప కళ అని దాని గురించి వర్ణించి చెప్పారు.

4 / 5
కళాకారుల సృజనాత్మక , నైపుణ్యం  అంకిత భావాలకు చేనేత వస్త్రాలు ప్రతిరూపంగా నిలుస్తాయని తెలిపారు. అందరుకూడా చేనేత వస్త్రాలను ఆదరించాలని అన్నారు. ఈ సందర్భంగా వస్త్ర సమర్పణ చేసిన చేనేత కళాకారులు విజయ్ కుమార్ వారి బృందానికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు.

5 / 5
Follow Us
కార్ల్ డీసెరోత్, పీటర్ హెగెమాన్ మరియు జార్జ్ నాగెల్ వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి

అఖండ 3 పై అప్డేట్ ఇచ్చిన బోయపాటి..
అఖండ 3 పై అప్డేట్ ఇచ్చిన బోయపాటి..
రావి చెట్టు కింద ఈ చిన్న పరిహారం.. పితృశాంతికి ఎంతో విశిష్టమట!

ఓటీటీని షేక్ చేస్తున్న సినిమా.. చివరి వరకు నవ్వుతూనే ఉంటారు ..

IND vs WI: ఏకంగా నలుగురిపై వేటుకు సిద్ధమైన గంభీర్..?

ముఖేష్‌ అంబానీ ఇంట్లో తోటమాలి జీతం ఎంతో తెలుసా? షాకింగ్ నిజాలు!

రాశుల ప్రకారం ఏ లోహం ధరిస్తే శుభం? మీ రాశికి బంగారమా.. వెండా..?

చిన్న కుండీలోనే పసుపు పండించడం ఎలా? ఇంట్లోనే ఆర్గానిక్ పసుపు పెంచ

తెలంగాణ సచివాలయానికి నీటి సరఫరా బంద్‌..?

సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర.. 11 రోజుల్లో 7 జ్యోతిర్లింగాలు..