Health Tips: కాసేపయ్యాక వేళ్దాంలే అని మూత్రం ఆపుకుంటున్నారా? ఈ వార్నింగ్ మీకే!
ఈ మధ్య కాలంలో పనిలో పడి చాలా మంది తమ ఒంటిపై కూడా శ్రద్ధ పెట్టడం లేదు. మరికొందరైతే ఏకంగా పని పేరుతో మూత్రాన్ని కూడా ఆపుకుంటున్నారు. అలాగే ప్రయాణాల్లో పరిస్థితి అనుకూలంచడం లేదనో.. పరిసరాలు శుభ్రంగా లేవనో, అసలు టాయిలెట్సే లేవనే కారణంతో కూడా కొందరు ఈ అలవాటును కొనసాగిస్తున్నారు. కానీ ఇలా మూత్ర విసర్జన ను నియంత్రిస్తే కలిగే అనర్థాలు ఏంటి.. భవిష్యత్‌లో ఆరోగ్యంపై పడే ప్రభావం గురించి ఎవరూ ఆలోచించడం లేదు. కాబట్టి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
