AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Small Movies: సలార్ వచ్చేంత వరకు చిన్న సినిమాల హవా.!

చాలా చాలా రోజుల తర్వాత టాలీవుడ్‌లో ఓ వారం మొత్తం చిన్న సినిమాలకు అంకితం ఇచ్చేస్తున్నారు నిర్మాతలు. ముఖ్యంగా సలార్ రావడానికి మరో 8 రోజులు ఉండటంతో.. ఈ వారమంతా చిన్నోళ్లే పండగ చేసుకోడానికి ఫిక్స్ అయిపోయారు. మరి ఈ వారం రానున్న ఆ సినిమాలేంటి..? ఈ గ్యాప్ హాయ్ నాన్న, యానిమల్‌కు ఎంతవరకు యూజ్ కానుంది..? సలార్ రావడానికి మరో 8 రోజుల టైమ్ ఉంది. దాంతో ఆ లోపే చిన్న సినిమాలన్నీ క్యూ కడుతున్నాయి. 

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Dec 14, 2023 | 4:15 PM

Share
చాలా చాలా రోజుల తర్వాత టాలీవుడ్‌లో ఓ వారం మొత్తం చిన్న సినిమాలకు అంకితం ఇచ్చేస్తున్నారు నిర్మాతలు. ముఖ్యంగా సలార్ రావడానికి మరో 8 రోజులు ఉండటంతో.. ఈ వారమంతా చిన్నోళ్లే పండగ చేసుకోడానికి ఫిక్స్ అయిపోయారు. మరి ఈ వారం రానున్న ఆ సినిమాలేంటి..? ఈ గ్యాప్ హాయ్ నాన్న, యానిమల్‌కు ఎంతవరకు యూజ్ కానుంది..?

1 / 5
సలార్ రావడానికి మరో 8 రోజుల టైమ్ ఉంది. దాంతో ఆ లోపే చిన్న సినిమాలన్నీ క్యూ కడుతున్నాయి. మరీ ముఖ్యంగా డిసెంబర్ 15 వీకెండ్ అయితే ఒక్క క్రేజీ సినిమా కూడా రావట్లేదు.అన్నీ చిన్న సినిమాలే ఈ వారం దండయాత్రకు సిద్ధంగా ఉన్నాయి. హార్రర్ థ్రిల్లర్స్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్ ఇలా ఒక్కో జోనర్‌లో ఒక్కో సినిమా రాబోతుంది ఈ వారం.

2 / 5
డిసెంబర్ 15న రాబోయే సినిమాల్లో జోరుగా హుషారుగా కాస్త క్రేజీగా కనిపిస్తుంది. బేబీతో గుర్తింపు తెచ్చుకున్న విరాజ్ అశ్విన్ ఇందులో హీరో. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వస్తుంది జోరుగా హుషారుగా.

3 / 5
ఇక భయానికే భయం పుట్టిస్తాం అంటూ ప్రమోట్ చేస్తున్న సినిమా పిండం. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా బాగానే చేసుకుంటున్నారు. ఇది కూడా డిసెంబర్ 15నే రాబోతుంది.

4 / 5
ఇవి మాత్రమే కాదు.. కన్నడ సంప్రదాయాల నేపథ్యంలో వస్తున్న శాంతల, వైభవ్ రెడ్డి హీరోగా నటించిన ఆలంబన, బాలనటిగా గుర్తింపు తెచ్చుకున్న అనీ హీరోయిన్‌గా పరిచయమవుతున్న తికమక తాండ, చేగు లాంగ్ లైఫ్, కలశ లాంటి సినిమాలు ఇదే వారం రానున్నాయి. దాంతో హాయ్ నాన్న, యానిమల్‌కు మరో వారం ఛాన్స్ దొరికినట్లే. మరి దీన్ని వాళ్లెలా వాడుకుంటారో చూడాలి.

5 / 5
Follow Us
రూ.2 లక్షల ఎఫ్‌డీపై ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ రేటును అందిస్తుంది?

చాణక్యుడి హెచ్చరిక.. ఈ విషయాలు బయటకు చెప్పొద్దు!

పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..

పెళ్లి మండపంలో కట్నం డబ్బులు ముట్టజెప్పిన మామగారు,వరుడిచ్చిన షాక్

వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం

ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్

కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..

మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?