- Telugu News Photo Gallery Cinema photos Brahmamudi serial actress Kavya alias Deepika Rangaraju likely to enters into Bigg Boss Telugu 8
Bigg Boss Telugu 8: బిగ్ బాస్‌లోకి బ్రహ్మముడి ‘కావ్య’.. హౌజ్‌లో అల్లరి మాములుగా ఉండదుగా.. రచ్చ రంబోలే
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించే టీవీ షోల్లో బిగ్ బాస్ రియాల్టీ షో ఒకటి. ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుందీ సెలబ్రిటీ గేమ్ షో. త్వరలోనే ఎనిమిదో సీజన్ కూడా ప్రారంభం కానుంది. ఇందుకోసం బిగ్ బాస్ టీమ్ కంటెస్టెంట్ల వేట మొదలెట్టిందని సమచారం.
Updated on: Jun 19, 2024 | 1:21 PM
![తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించే టీవీ షోల్లో బిగ్ బాస్ రియాల్టీ షో ఒకటి. ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుందీ సెలబ్రిటీ గేమ్ షో. త్వరలోనే ఎనిమిదో సీజన్ కూడా ప్రారంభం కానుంది. ఇందుకోసం బిగ్ బాస్ టీమ్ కంటెస్టెంట్ల వేట మొదలెట్టిందని సమచారం.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/06/bigg-boss.jpg?w=1280&enlarge=true)
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించే టీవీ షోల్లో బిగ్ బాస్ రియాల్టీ షో ఒకటి. ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుందీ సెలబ్రిటీ గేమ్ షో. త్వరలోనే ఎనిమిదో సీజన్ కూడా ప్రారంభం కానుంది. ఇందుకోసం బిగ్ బాస్ టీమ్ కంటెస్టెంట్ల వేట మొదలెట్టిందని సమచారం.
![గత ఏడాది కాలంగా నెట్టింట ట్రెండింగ్ లో ఉన్న వారిని హౌజ్‌లోకి తెచ్చేందుకు ఇప్పటికే చర్చలు జరుపుతోందట. గత సీజన్లలో మాదిరి కాకుండా ఈసారి స్ట్రాంగ్ కంటెస్టెంట్లను బరిలోకి దింపుతున్నట్లు నెట్టింట టాక్ నడుస్తోంది. అలాగే కొందరి పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/06/deepika-rangaraju-1.jpg)
గత ఏడాది కాలంగా నెట్టింట ట్రెండింగ్ లో ఉన్న వారిని హౌజ్‌లోకి తెచ్చేందుకు ఇప్పటికే చర్చలు జరుపుతోందట. గత సీజన్లలో మాదిరి కాకుండా ఈసారి స్ట్రాంగ్ కంటెస్టెంట్లను బరిలోకి దింపుతున్నట్లు నెట్టింట టాక్ నడుస్తోంది. అలాగే కొందరి పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి.
![వింధ్య విశాఖ, నయని పావని, జబర్దస్త్ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ, రీతూ చౌదరి, అమృతా ప్రణయ్, కుమారీ ఆంటీ, బర్రెలక్క, నటి సోనియా సింగ్, ఫేమస్ యూట్యూబర్ బమ్ చిక్ బబ్లూ.. హీరోయిన్ కుషితా కల్లపు.. సురేఖ వాణి కూతురు సుప్రిత ఇలా చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. .](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/06/deepika-rangaraju-2.jpg)
వింధ్య విశాఖ, నయని పావని, జబర్దస్త్ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ, రీతూ చౌదరి, అమృతా ప్రణయ్, కుమారీ ఆంటీ, బర్రెలక్క, నటి సోనియా సింగ్, ఫేమస్ యూట్యూబర్ బమ్ చిక్ బబ్లూ.. హీరోయిన్ కుషితా కల్లపు.. సురేఖ వాణి కూతురు సుప్రిత ఇలా చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. .
![ఇప్పడు మరో వార్త నెట్టంట తెగ వైరల్ గా మారింది. అదేంటంటే.. బిగ్‌బాస్ సీజన్‌లోకి ఈ సారి బ్రహ్మముడి సీరియల్ నటి కావ్య రాబోతుందని ప్రచారం జరుగుతోంది. బ్రహ్మముడి సీరియల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకెళుతోన్న టీవీ సీరియల్స్ లో ఇది కూడా ఒకటి. ముఖ్యంగా ఇందులోని కావ్య- రాజ్ జోడి ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/06/deepika-rangaraju-3.jpg)
ఇప్పడు మరో వార్త నెట్టంట తెగ వైరల్ గా మారింది. అదేంటంటే.. బిగ్‌బాస్ సీజన్‌లోకి ఈ సారి బ్రహ్మముడి సీరియల్ నటి కావ్య రాబోతుందని ప్రచారం జరుగుతోంది. బ్రహ్మముడి సీరియల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకెళుతోన్న టీవీ సీరియల్స్ లో ఇది కూడా ఒకటి. ముఖ్యంగా ఇందులోని కావ్య- రాజ్ జోడి ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది.
![ఇక నటి కావ్య విషయానికి వస్తే.. ఆమె అసలు పేరు దీపికా రంగరాజ్. ఈమె కన్నడ నటి. ముందుగా 'చిత్రం పేసుతాడి' అనే తమిళ సీరియల్ లో నటించిన ఆమె అది ముగిసే సమయానికి బ్రహ్మముడి సీరియల్ లో అవకాశం దక్కించుకుంది. ఈ సీరియల్ తో దీపికకు ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగింది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/06/deepika-rangaraju-4.jpg)
ఇక నటి కావ్య విషయానికి వస్తే.. ఆమె అసలు పేరు దీపికా రంగరాజ్. ఈమె కన్నడ నటి. ముందుగా 'చిత్రం పేసుతాడి' అనే తమిళ సీరియల్ లో నటించిన ఆమె అది ముగిసే సమయానికి బ్రహ్మముడి సీరియల్ లో అవకాశం దక్కించుకుంది. ఈ సీరియల్ తో దీపికకు ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగింది.
![అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా కనిపించే దీపిక చేసే అల్లరి, కామెడీ టైమింగ్ అంతా ఇంతా కాదు. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న దీపిక బిగ్ బాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ టీవీ షోలో పాల్గొన్న దీపికాతో శ్రీముఖి నిన్ను మరో మూడు నెలల పాటు షోకు రానివ్వం' అని అంది. దీంతో వెంటనే దీపికా 'ఏంటీ నన్ను బిగ్ బాస్‌కు పంపిస్తారా' అంటూ రిప్లై ఇచ్చింది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/06/deepika-rangaraju-5.jpg)
అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా కనిపించే దీపిక చేసే అల్లరి, కామెడీ టైమింగ్ అంతా ఇంతా కాదు. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న దీపిక బిగ్ బాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ టీవీ షోలో పాల్గొన్న దీపికాతో శ్రీముఖి నిన్ను మరో మూడు నెలల పాటు షోకు రానివ్వం' అని అంది. దీంతో వెంటనే దీపికా 'ఏంటీ నన్ను బిగ్ బాస్‌కు పంపిస్తారా' అంటూ రిప్లై ఇచ్చింది.
![దీంతో దీపిక నిజంగానే బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతందనే వార్త నెట్టంట హాల్‌చల్ చేస్తోంది. ఒకవేళ కావ్య వస్తే మాత్రం బిగ్ బాస్ లో అల్లరి మాములుగా ఉండదు. అయితే దీపిక బిగ్ బాస్ ఎంట్రీపై అటు దీపికా గానీ, బిగ్‌బాస్ మేకర్స్ గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇందులో నిజమెంత తెలియాలంటే బిగ్ బాస్ షో ప్రారంభమయ్యే వరకు ఆగాల్సిందే](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/06/deepika-rangaraju-6.jpg)
దీంతో దీపిక నిజంగానే బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతందనే వార్త నెట్టంట హాల్‌చల్ చేస్తోంది. ఒకవేళ కావ్య వస్తే మాత్రం బిగ్ బాస్ లో అల్లరి మాములుగా ఉండదు. అయితే దీపిక బిగ్ బాస్ ఎంట్రీపై అటు దీపికా గానీ, బిగ్‌బాస్ మేకర్స్ గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇందులో నిజమెంత తెలియాలంటే బిగ్ బాస్ షో ప్రారంభమయ్యే వరకు ఆగాల్సిందే
![ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తారక్ ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తారక్](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/pb.jpg?w=280&ar=16:9)
![రీ రిలీజ్లో సూపర్ హిట్ అందుకున్న ప్లాప్ సినిమాలు ఇవే! రీ రిలీజ్లో సూపర్ హిట్ అందుకున్న ప్లాప్ సినిమాలు ఇవే!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/re-relaese5.jpg?w=280&ar=16:9)
![రోడ్డుపై రోజా పూలతో సుప్రిత.. ఎవరి కోసమో? ఫొటోస్ వైరల్ రోడ్డుపై రోజా పూలతో సుప్రిత.. ఎవరి కోసమో? ఫొటోస్ వైరల్](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/suprita.jpg?w=280&ar=16:9)
![శాంసంగ్ నుంచి ప్రపంచంలోనే అత్యంత చౌకైన 5G మొబైల్ ఫోన్! శాంసంగ్ నుంచి ప్రపంచంలోనే అత్యంత చౌకైన 5G మొబైల్ ఫోన్!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/samsung-mobile1.jpg?w=280&ar=16:9)
![25 సినిమాలు చేస్తే అందులో 5 హిట్లు.. 25 సినిమాలు చేస్తే అందులో 5 హిట్లు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/actress-34.jpg?w=280&ar=16:9)
![కుంభరాశిలో మూడు గ్రహాలు.. నక్కతోక తొక్కే రాశుల వారు వీరే.. కుంభరాశిలో మూడు గ్రహాలు.. నక్కతోక తొక్కే రాశుల వారు వీరే..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/lucky-zodiac-signs-1.jpg?w=280&ar=16:9)
![స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కీలక నిర్ణయం.. కఠినమైన ఆదేశాలు స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కీలక నిర్ణయం.. కఠినమైన ఆదేశాలు](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/spam-calls2-1.jpg?w=280&ar=16:9)
![ఈవినింగ్ బోర్‌గా ఉందని, ఫ్రెండ్స్‌తో సరదాగా పానీ పూరీ తింటున్నారా ఈవినింగ్ బోర్‌గా ఉందని, ఫ్రెండ్స్‌తో సరదాగా పానీ పూరీ తింటున్నారా](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/panipuri1.jpg?w=280&ar=16:9)
![ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్లు ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్లు](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/champions-trophy-1.jpg?w=280&ar=16:9)
![ఏంటీది బ్యూటీ..నీ అందానికి హద్దే ఉండదా..సూట్లో అదిరిపోయిన రుహాని ఏంటీది బ్యూటీ..నీ అందానికి హద్దే ఉండదా..సూట్లో అదిరిపోయిన రుహాని](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/ruhani.jpg?w=280&ar=16:9)
![స్పృహా తప్పి పడిపోయిన 10వ తరగతి బాలిక.. ఆస్పత్రికి తీసుకెళ్లగా స్పృహా తప్పి పడిపోయిన 10వ తరగతి బాలిక.. ఆస్పత్రికి తీసుకెళ్లగా](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/hospital.jpg?w=280&ar=16:9)
![భారత జెండా అంటే పాకిస్థాన్‌కు ఇంత భయమా? భారత జెండా అంటే పాకిస్థాన్‌కు ఇంత భయమా?](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/gaddafi-stadium-2.jpg?w=280&ar=16:9)
![2025 మే నెలలో అదృష్టం వరిస్తున్న రాశులు ఇవే..! 2025 మే నెలలో అదృష్టం వరిస్తున్న రాశులు ఇవే..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/zodiac-signs-1-1.webp?w=280&ar=16:9)
![తెలుగు అమ్మాయిలని ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో నాకు బాగా అర్ధమైంది తెలుగు అమ్మాయిలని ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో నాకు బాగా అర్ధమైంది](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/skn.jpg?w=280&ar=16:9)
![మేడ్చల్‌లో నడిరోడ్డుపై పట్టపగలే దారుణ హత్య.. ఉలిక్కిపడ్డ నగరం మేడ్చల్‌లో నడిరోడ్డుపై పట్టపగలే దారుణ హత్య.. ఉలిక్కిపడ్డ నగరం](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/medchal-murder-case.jpg?w=280&ar=16:9)
![బీసీసీఐ రూల్స్ చూడండి.. కోహ్లీని ఎలా చేశాయో! బీసీసీఐ రూల్స్ చూడండి.. కోహ్లీని ఎలా చేశాయో!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/virat-kohli-9.jpg?w=280&ar=16:9)
![మీ జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు..! మీ జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/must-visit-temples-in-uttarakhand.jpg?w=280&ar=16:9)
![జీబీఎస్ టెన్షన్.. కమలమ్మ మృతిపై డాక్టర్ ఏమన్నారంటే.. జీబీఎస్ టెన్షన్.. కమలమ్మ మృతిపై డాక్టర్ ఏమన్నారంటే..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/gbs-virus.jpg?w=280&ar=16:9)
![ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తారక్ ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తారక్](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/pb.jpg?w=280&ar=16:9)
![రీ రిలీజ్లో సూపర్ హిట్ అందుకున్న ప్లాప్ సినిమాలు ఇవే! రీ రిలీజ్లో సూపర్ హిట్ అందుకున్న ప్లాప్ సినిమాలు ఇవే!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/re-relaese5.jpg?w=280&ar=16:9)
![యూకే,అమెరికాలో డోర్స్ క్లోజ్..మరి మన రూటేంటి?వీడియో యూకే,అమెరికాలో డోర్స్ క్లోజ్..మరి మన రూటేంటి?వీడియో](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/uk-amerika.jpg?w=280&ar=16:9)
![ఆ టైంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నా..స్టార్ నటి షాకింగ్ కామెంట్స్! ఆ టైంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నా..స్టార్ నటి షాకింగ్ కామెంట్స్!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/deepika.jpg?w=280&ar=16:9)
![ఇండిగో బంపర్ ఆఫర్.. ఏకంగా 50%..వీడియో ఇండిగో బంపర్ ఆఫర్.. ఏకంగా 50%..వీడియో](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/indigo.jpg?w=280&ar=16:9)
![మిల్క్ మ్యాన్‌గా మారిన మాజీ మంత్రి మల్లారెడ్డి.. మిల్క్ మ్యాన్‌గా మారిన మాజీ మంత్రి మల్లారెడ్డి..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/malla-reddy-becomes-milkman.jpg?w=280&ar=16:9)
![సాంకేతిక వస్త్ర రంగంపై దృష్టి సారించండిః మోదీ సాంకేతిక వస్త్ర రంగంపై దృష్టి సారించండిః మోదీ](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/pm-modi-111.jpg?w=280&ar=16:9)
![షాపింగ్ చేస్తూ ప్యాంటె పాకెట్లో ఫోన్ పెట్టుకున్న మహిళ.. చివరికి షాపింగ్ చేస్తూ ప్యాంటె పాకెట్లో ఫోన్ పెట్టుకున్న మహిళ.. చివరికి](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/youtube-packet-mobile.jpg?w=280&ar=16:9)
![12 అడుగుల గిరి నాగు.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. చూసి తీరాల్సిందే 12 అడుగుల గిరి నాగు.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. చూసి తీరాల్సిందే](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/youtube-snake-2.jpg?w=280&ar=16:9)
![మస్క్‌కు హై పవర్స్..ఉద్యోగాల్లో భారీ కోతలు! మస్క్‌కు హై పవర్స్..ఉద్యోగాల్లో భారీ కోతలు!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/youtube-high-powers.jpg?w=280&ar=16:9)
![అగ్గిపెట్టె అంత రూమ్.. అద్దె మాత్రం రూ.25 వేలు...వీడియో అగ్గిపెట్టె అంత రూమ్.. అద్దె మాత్రం రూ.25 వేలు...వీడియో](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/youtube-room-rent.jpg?w=280&ar=16:9)
![తన అభిమాన హీరోకు రూ.72 కోట్ల ఆస్తిని రాసిచ్చిన వీరాభిమాని వీడియో తన అభిమాన హీరోకు రూ.72 కోట్ల ఆస్తిని రాసిచ్చిన వీరాభిమాని వీడియో](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/youtube-abhimana-hero.jpg?w=280&ar=16:9)