Mahabharatham: రాజమౌళి, ఆమిర్ ఖాన్‌కు షాక్ ఇచ్చిన బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి.!
మహాభారతం ఇండియన్ స్క్రీన్ ఎన్నో మెగా మూవీస్‌కు ఈ ఇతిహాసనమే కథా వస్తువు. కమర్షియల్ సినిమాలు, సోషల్ సినిమాల్లోనూ మహా భారతం రిఫరెన్స్‌లు బోలెడన్ని కనిపిస్తాయి. గతంలో మహాభారతంలోని కీలక ఘట్టాల నేపథ్యంలో ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. కానీ కొద్ది రోజులుగా ఇండస్ట్రీని ఊరిస్తున్నది మాత్రం రాజమౌళి మహాభారతమే. బాహుబలి సినిమాతో భారీ చిత్రాల ట్రెండ్‌ను సృష్టించిన రాజమౌళి ఆ టైమ్‌లోనే మహా భారతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఎనౌన్స్ చేశారు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
