వైభవంగా జరిగిన టాలీవుడ్ కమెడియన్ పెళ్లి వేడుక… సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఫొటోలు
బిగ్ బాస్ ఫేమ్ మహేశ్ విట్టా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. టాలీవుడ్ కమెడియన్‌గా అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు మహేశ్ విట్టా. తాజాగా మహేశ్ విట్టా ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు శ్రావణి రెడ్డితో ఏడడుగులు వేశాడు. కడప జిల్లా ప్రొద్దుటూరులో హెల్త్ క్లబ్ ఫంక్షన్ హాల్‌లో శనివారం (సెప్టెంబర్ 2) మహేష్ విట్టా వివాహ వేడుక ఘనంగా జరిగింది. మహేష్ విట్టా-శ్రావణిల పెళ్లి ఫొటోలను తన ఇన్‌స్టా ఖాతాలో పోస్టు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
