Divi Vadthya: కళ్ళు చెదిరే అందం ఉన్నా.. మూవీ ఛాన్స్‌లు మాత్రం అందడం లేదే
బిగ్ బాస్ పుణ్యమా అని లైమ్ లైట్ లోకి వచ్చింది అందాల భామ దివి. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి మెప్పించింది దివి. మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో కనిపించింది దివి. బిగ్ బాస్ లో తన గేమ్ తో అందరిని ఆకట్టుకుంది. బిగ్ బాస్ లో తన ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే తన గ్లామర్ తో ప్రేక్షకులను కవ్వించింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ చిన్నది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.