AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anupama Parameswaran: చీరకట్టులో వయ్యారాల జాబిల్లి.. చూపులతో మెస్మరైజ్ చేస్తోన్న కేరళ కుట్టి..

అనుపమ పరమేశ్వరన్..తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్. చూడచక్కని రూపం.. అందమైన చిరునవ్వు.. ఉంగరాల ముంగురులతో మెస్మరైజ్ చేస్తోన్న ఈ వయ్యారి.. ఇప్పటివరకు తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ చిత్రంతో అడియన్స్ ముందుకు రాబోతుంది. తాజాగా ఈ అమ్మడు ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

Rajitha Chanti
|

Updated on: Jul 02, 2025 | 1:45 PM

Share
అనుపమ పరమేశ్వరన్.. దక్షిణాది సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు. ప్రేమమ్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే కట్టిపడేసింది. ఈ మూవీతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. దీంతో బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు అందుకుంటూ తక్కువ సమయంలోనే బిజీ హీరోయిన్ గా మారింది.

1 / 5
 శతమానం భవతి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అనుపమ పరమేశ్వరన్. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం భాషలలో యంగ్ హీరోలతో జత కట్టింది. బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాల్లో నటించినప్పటికీ ఈ బ్యూటీకి స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ మాత్రం రాలేదు. ఇక ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.

2 / 5
ప్రస్తుతం తెలుగులో పరదా చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాతోపాటు మలయాళంలో జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ చిత్రంలో నటిస్తుంది. అయితే ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ నిరాకరించడం ఇప్పుడు మలయాళీ చిత్రపరిశ్రమలో చర్చనీయాంశమైంది. సెన్సార్ బోర్డ్ తీరుపై మలయాళీ చిత్రపరిశ్రమ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

3 / 5
దీంతో విడుదలకు ముందే అనుపమ సినిమా వివాదంలో చిక్కుకుంది. మరోవైపు ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటుంది అనుపమ. ఈ క్రమంలో తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. బేబీ పింక్ కలర్ చీరకట్టులో సింపుల్ గా కనిపిస్తూనే ఫిదా చేస్తోంది ఈ కేరళ అందం.

4 / 5
ఇన్నాళ్లు సంప్రదాయ లుక్ లో.. ఎంతో పద్దతిగా కనిపించిన ఈ అమ్మడు.. టిల్లు స్క్వైర్ చిత్రంలో మాత్రం గ్లామర్ ఫోజులతో మతిపోగొట్టేసింది.  దీంతో అనుపమను అలా చూసి షాకయ్యారు ఫ్యాన్స్. ఇక ఇప్పుడు ఎప్పటిలాగే పద్దతిగా కనిపిస్తూనే నెటిజన్లను కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

5 / 5