Anu Emmanuel: జపాన్ పైనే ఆశలు పెట్టుకున్న క్యూట్ బ్యూటీ.. అను ఇమ్మాన్యుయేల్ గట్టెక్కేనా..!
నేచురల్ స్టార్ నాని నటించిన మజ్ను సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అను ఇమాన్యుల్. మజ్ను సినిమాలో తన నటనతో పాటు క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. ఆతర్వాత ఈ చిన్నది తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ ఈ చిన్నదానికి సాలిడ్ సక్సెస్ మాత్రం దక్కలేదు.