- Telugu News Photo Gallery Cinema photos Meenakshi chaudhary shared her latest photos on social media
Meenakshi Chaudhary: ఎడారిలో వయ్యారాలు ఒలకబోస్తున్న మీనాక్షి.. ఇసుకకు కూడా కసి పుట్టే ఫోజులు
అక్కినేని హీరో సుశాంత్ నటించిన ఇచట వాహనములు నిలుపరాదు సినిమా డిజాస్టర్ అయినప్పటికీ .. హీరోయిన్ మీనాక్షి చౌదరి పేరు మాత్రం బాగానే వినిపించింది. తొలి సినిమాతోనే నటనతో ఆకట్టుకుంది. ఆతర్వాత రవితేజ నటించిన ఖిలాడి సినిమాలో నటించింది. ఈ సినిమాలో గ్లామర్ తో కవ్వించింది ఈ చిన్నది.
Updated on: Nov 04, 2023 | 1:53 PM

అక్కినేని హీరో సుశాంత్ నటించిన ఇచట వాహనములు నిలుపరాదు సినిమా డిజాస్టర్ అయినప్పటికీ .. హీరోయిన్ మీనాక్షి చౌదరి పేరు మాత్రం బాగానే వినిపించింది.

తొలి సినిమాతోనే నటనతో ఆకట్టుకుంది. ఆతర్వాత రవితేజ నటించిన ఖిలాడి సినిమాలో నటించింది. ఈ సినిమాలో గ్లామర్ తో కవ్వించింది ఈ చిన్నది.

ఇక ఇప్పుడు వరుసగా టాలీవుడ్ లో ఆఫర్స్ అందుకుంటుంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేస్తోంది.

అలాగే వరుణ్ తేజ్ నటిస్తున్న మట్కా అనే సినిమాలో చేస్తోంది. వీటితో పాటు రెండు సినిమాలు అమ్మడి చేత్లో ఉన్నాయి. వీటిలో ఒక్క సినిమా హిట్ అయినా మీనాక్షి కేరీర్ స్పీడ్ అందుకుంటుంది.

ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలు షేర్ చేసి నెట్టింట హీటు పుట్టిస్తోంది మీనాక్షి చౌదరి. తాజాగా దుబాయ్ లో చక్కర్లు కొడుతో ఫోటోలకు ఫోజులిచ్చింది.





























