Andrea Jeremiah: మతిపోగొడుతోన్న మల్టీస్టారర్ ..ఆండ్రియా జర్మియా లేటెస్ట్ ఫోటోలు అదుర్స్
ఆండ్రియా జర్మియా.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు సింగర్ గా, నటిగా తన ప్రతిభను చాటుకుంటుంది. కార్తీ హీరోగా నటించిన యుగానికొక్కడు సినిమాతో ఆండ్రియా జర్మియా కు మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలో తన నటనతో పాటు అందాలతోనూ ఆకట్టుకుంది.