AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amrutha Pranay : లాస్యతో కలిసి పాటలో మెరిసిన అమృత ప్రణయ్.. వైరల్‌గా మారిన ఫొటోస్ ..

అమృత ప్రణయ్ అందరికి గుర్తుండే ఉంటుంది.. ప్రేమించి పెళ్లాడిన పాపానికి భర్తను కోల్పోయింది అమృత 

Rajeev Rayala
| Edited By: |

Updated on: Nov 06, 2021 | 7:03 PM

Share
అమృత ప్రణయ్ అందరికి గుర్తుండే ఉంటుంది.. ప్రేమించి పెళ్లాడిన పాపానికి  భర్తను కోల్పోయింది అమృత 

అమృత ప్రణయ్ అందరికి గుర్తుండే ఉంటుంది.. ప్రేమించి పెళ్లాడిన పాపానికి భర్తను కోల్పోయింది అమృత 

1 / 8
ప్రణయ్ హత్య తర్వాత అమృత ఎక్కువగా  వార్తల్లో నిలిచింది. ఇప్పుడిప్పుడే ఆమె ఆ బాధనుంచి బయటకు వస్తుంది. 

2 / 8
ఈ క్రమంలోనే ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. అడపాదడపా ఇన్ స్టా రీల్స్ చేస్తూ ఉంటుంది. 

3 / 8
తాజాగా యాంకర్ లాస్యతో కలిసి అమృత ఓ పాటలో నటించింది. 

4 / 8
దీపావళి కానుకగా లాస్య  అమృతతో కలిసి ఓ ఓ కవర్ సాంగ్ చేశారు. 

5 / 8
అమృత -లాస్య అందంగా ముస్తాబయి దిగిన ఫోటోలను లాస్య షేర్ చేసింది. 

6 / 8
ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

7 / 8
ఈ ఫోటోలపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. 

8 / 8
Follow Us
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్

ఎండలో పెట్రోల్ కొట్టిస్తే మైలేజీ తగ్గుతుందా..?

ఓటీటీలోకి ప్రదీప్ రంగనాథన్ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన

టోల్ చెల్లింపుల్లో కొత్త వ్యవస్థ.. ఇక నుంచి ఆగాల్సిన పనే లేదు..

పాములవాడి చేతిలోంచి జారిన నాగుపాము..టూరిస్ట్ ప్యాంటులో దూరింది

వైభవ్ విధ్వంసం చూసి జడుసుకున్న కేఎల్ రాహుల్

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్..

పాటలో ఆమె గోళ్లతో రక్కడం వల్ల నాకు జ్వరం వచ్చింది...

శుక్రుడి అనుకూలత.. అతి త్వరలో వారి పెళ్లి, ప్రేమ ప్రయత్నాలు సఫలం

ఈ చిన్న తప్పు చేస్తే మీ పీఎఫ్ డబ్బులకు ఇబ్బందే..