Anasuya Bharadwaj: వైరల్ అవుతోన్న అనసూయ పెళ్లి ఫోటోలు.. మీరూ ఓ లుక్కేయండి
తన వివాహ వార్షికోత్సవాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు విదేశాలకు వెళ్లిపోయారు అనసూయ దంపతులు. ప్రస్తుతం వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తోన్న అనసూయ తన టూర్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తోంది.