AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonnalli Seygall: ప్రియుడితో కలిసి పెళ్లిపీటలెక్కిన ప్రముఖ నటి.. ఫొటోస్‌ వైరల్‌

Basha Shek
|

Updated on: Jun 08, 2023 | 8:23 AM

Share
  ప్రముఖ బాలీవుడ్‌ నటి సోనాలి సెగల్ తన చిరకాల ప్రియుడు ఆశిష్ సజ్నానీని వివాహం చేసుకుంది. వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు తెగ వైరల్‌గా మారాయి.

1 / 5
కార్తీక్ ఆర్యన్ చిత్రం ప్యార్ కా పంచ్‌నామాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సోనాలి బుధవారం (జూన్ 7) వ్యాపారవేత్త ఆశిష్ సజ్నానీతో కలిసి ఏడడుగులు నడిచింది.

2 / 5
ఆశిష్, సోనాలి దాదాపు 5-6 ఏళ్లుగా ఒకరికొకరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఇప్పుడు పెళ్లిపీటలెక్కి తమ బంధాన్ని మరింత దృఢంగా మార్చుకున్నారు.

3 / 5
గురుద్వారాలో ఆశిష్, సోనాలి వివాహం జరిగింది. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు.

4 / 5
తన పెళ్లిఫొటోలను సోనాలి స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.  పెళ్లి వేడుకల్లో సోనాలి గులాబీ రంగు చీరలో కనిపించగా, ఆశిష్ తెల్లటి షేర్వాణీలో ముస్తాబయ్యాడు.

5 / 5
Follow Us
సూర్యకుమార్ రికార్డ్ బ్రేక్.. సరికొత్త చరిత్ర సృష్టించిన ఇషాన్..

పెదవులు కదిలిస్తే చాలు.. టెక్స్ట్ టైప్ అయిపోతుంది! AI గ్లాసెస్

పండ్లు, లీటర్ పాలు తాగినా రాని శక్తి వీటితో ఐదు రెట్లు ఎక్కువ..

విక్రమార్కుడు షూటింగ్‏లో జరిగింది అదే..
విక్రమార్కుడు షూటింగ్‏లో జరిగింది అదే..
EMIలో కారు కొంటున్నారా? తక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చే బ్యాంకులు ఇవే

ఈ నటుడు ఒకప్పుడు అద్దంకి సెంటర్‌లో సిగరెట్స్, కిల్లీలు అమ్మాడు..

ఇషాన్, శ్రేయాస్‌ల హాఫ్ సెంచరీలు.. కివీస్ టార్గెట్ 192

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న భావోద్వేగాల ఫ్యామిలీ డ్రామా!

ఫైనాన్స్ ట్రాక్టర్లే వారి టార్గెట్‌గా.. లీజు పేరుతో రైతులకు టోకరా

రాత్రికిరాత్రే పొలంలోని 10 క్వింటాళ్ళ పత్తిని తెంపుకెళ్లిన దొంగలు