బుల్లితెర అందాల యాంకర్ గా అనసూయ అందరికి సుపరిచితం. టీవీ షోలలోనే కాదు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పిస్తుంది ఈ భామ. రంగస్థలంలో రంగమ్మ అత్తగా అనసూయ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. పుష్ప మూవీలో నెగిటివ్ రోల్ లో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం పుష్ప 2 చిత్రంలో నటిస్తుంది ఈ అమ్మడు. ఇటీవల విమానం మూవీలో సుమతి అనే పాత్రలో ఆకట్టుకుంది.