Janhvi Kapoor: అందం, సోయగం ఈమె డిఎన్ఏలోనే ఉందేమో.. ట్రెండీ లుక్స్‌లో హంసకి అక్కలా కనిపిస్తున్న జాన్వీ..
అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది జాన్వీ కపూర్. దఢక్ చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది. తర్వాత పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించింది ఈ భామ. ఎన్టీఆర్ సరసన దేవర సినిమాతో తెలుగులో అరంగేట్రం చేయనుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ వయ్యారి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలను చూసి ఫాన్స్ ఫిదా అవుతున్నారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
