Rajeev Rayala |
Updated on: Aug 05, 2021 | 10:13 PM
బుల్లితెర పై వెండితెర పై రాణిస్తున్న అందాల అనసూయ
వరుసగా సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న అనసూయ
ప్రస్తుతం పుష్ప సినిమాలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్పలో కీలక పాత్రలో కనిపించనున్న అమ్మడు.
నిత్యం రకరకాల ఫోటో షాట్స్ తో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది అనసూయ.
తాజాగా చీరకట్టులో ఫోటోలకు ఫోజులు ఇస్తూ కుర్రకారుకు నిద్ర దూరం చేస్తుంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో అనసూయ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.