Amritha Aiyer: హనుమాన్ బ్యూటీ దశ తిరగనుందా..? అమృత అయ్యర్ కు క్యూ కడుతున్న ఆఫర్స్..
అమృత అయ్యర్.. దళపతి విజయ్ నటించిన విజిల్ సినిమాలో ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపించింది అమృత అయ్యర్. విజిల్ కంటే ముందు తమిళ్ లో చాలా సినిమాల్లో నటించి మెప్పించింది అమృత. ఇక తెలుగులో రెడ్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
