Vithika Sheru: బీచ్‌లో బిగ్ బాస్ భామ బీభత్సం.. గ్లామర్ తో అదరగొట్టిన వితిక శేరు
హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది వితికాషేరు. హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. యంగ్ హీరో వరుణ్ సందేశ్ ను పెళ్లాడిన తర్వాత సినిమాలకు దూరం అయ్యింది ఈ అమ్మడు. ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
