Allu Arjun: మల్లు డైరెక్టర్ తో అల్లు అర్జున్.. సరికొత్త గెటప్ లో కనిపించనున్న ఐకాన్ స్టార్..
పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఆలోచన శైలి మారిపోయింది.. ఆయన ఎంపిక చేసుకుంటున్న కథలు.. పని చేస్తున్న దర్శకులు.. అంతా కొత్తగా ఉంటుంది. ముఖ్యంగా మన దర్శకుల కంటే పరభాషా దర్శకులపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు బన్నీ. తాజాగా ఎవరూ ఊహించని దర్శకుడికి అవకాశమిచ్చారు అల్లు వారబ్బాయి. మరి ఎవరాయన..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
