Bhagyashri Borse: డార్లింగ్ సరసన భాగ్యశ్రీ.. ఏంటి ఆ పాన్ ఇండియా మూవీ.?
భాగ్యశ్రీ బోర్సే.. రవితేజ హీరోగా వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాలో హీరోయిన్గా టాలీవుడ్ అరంగట్రం చేసి తన అందం, సొగసు వలవేసి తెలుగు కుర్రాళ్ల మనసు దోచేసింది. దీంతో తెలుగు ఈ బ్యూటీకి విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం వరుస సినిమాలతో తెలుగులో బిజీ అయిపొయింది. ఇదిలా ఉంటె ప్రభాస్ సరసన భాగ్యశ్రీ సినిమా చేస్తుందా.? ఈ స్టోరీలో తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
