Allu Arjun: 1947 బ్యాక్ డ్రాప్ తో అల్లు అర్జున్ త్రివిక్రమ్ మూవీ
రొటీన్ కమర్షియల్ సినిమాలు చేస్తే జేబు శాటిస్‌ఫేక్షన్ ఉంటుంది. అదే కాస్త డిఫరెంట్‌గా చేస్తే జాబు శాటిస్‌ఫేక్షన్ కూడా బోనస్ అవుతుంది. ఆ బోనస్ కోసం యమాగా ప్లాన్ చేస్తున్నారు బన్నీ అండ్ త్రివిక్రమ్. ఈ హ్యాట్రిక్ కాంబో చేయబోయే నెక్స్ట్ మూవీ మీద క్రేజీ బజ్ క్రియేటైంది. ఏంటది? చూసేద్దాం వచ్చేయండి. బన్నీ త్రివిక్రమ్ కాంబో అనగానే ఇద్దరికి ఇద్దరూ సిత్తరాలే చేస్తారని ఫిక్సయిపోతారు ఆడియన్స్. వాళ్ల కాంబోలో వచ్చిన సినిమాలు అలాంటి ఒపీనియన్‌ని క్రియేట్ చేశాయి మరి. అల్లరి, ఎమోషన్స్ , మెసేజ్, ఎంటర్‌టైన్‌మెంట్ అంటూ ఫుల్ మీల్స్ లా మూవీని ప్యాక్ చేస్తారు వీరిద్దరూ

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
