Kannappa: మంచు విష్ణు కెరీర్‌కు కన్నప్ప ఎంతవరకు హెల్ప్ అవుతుంది..?
కెరీర్ మొదలుపెట్టి 20 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ సరైన మార్కెట్ లేని హీరో మంచు విష్ణు. మధ్యలో కొన్ని విజయాలు ఉన్నా కూడా ఈయన సరైన రీతిలో దాన్ని యూజ్ చేసుకోలేకపోయాడు. ముఖ్యంగా ఢీ, దేనికైనా రెడీ, దూసుకెళ్తా లాంటి సినిమాలతో విష్ణుకు దాదాపు 15 కోట్ల మార్కెట్ క్రియేట్ అయింది. కానీ ఆ తర్వాత ముందు వచ్చిన సినిమాలేవీ విష్ణుకు విజయాలు తీసుకురాలేదు. దాంతో వచ్చిన విజయాలు కూడా యూజ్ కాలేదు. కొన్నేళ్లుగా ఈయన కొత్తగా సినిమాలే చేయట్లేదు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
