Film News: నరేష్ నుంచి ఒకేరోజు రెండు అప్‌డేట్స్.. నువ్వు నేను రీ రిలీజ్..

ఒకేరోజు రెండు అప్‌డేట్స్ ఇచ్చారు హీరో అల్లరి నరేష్. సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భగవాన్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ప్రేమలు. కేరళ స్టోరీతో సంచలనం సృష్టించిన దర్శకుడు సుదీప్తో సేన్.. తాజాగా బస్తర్ సినిమాతో వస్తున్నారు. సారా అలీ ఖాన్, విజయ్ వర్మ, కరిష్మా కపూర్, పంకజ్ త్రిపాఠీ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా మర్డర్ ముబారక్. దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన క్లాసిక్ బ్లాక్‌బస్టర్ నువ్వు నేను. 

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Prudvi Battula

Updated on: Mar 07, 2024 | 3:57 PM

అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న బచ్చలమల్లి తాజా షెడ్యూల్ పూర్తైంది. ఈ సినిమాకు సుబ్బు దర్శకుడు. అలాగే అంకం మల్లి తెరకెక్కిస్తున్న ఆ ఒక్కటి అడక్కు సినిమా నుంచి హే మేడమ్ అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఒకేరోజు రెండు అప్‌డేట్స్ ఇచ్చారు అల్లరి నరేష్.

1 / 5
సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భగవాన్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ప్రేమలు. గిరీష్ ఈ సినిమాను తెరకెక్కించారు. మళయాళంలో ఇప్పటికే బ్లాక్‌బస్టర్ అయింది ప్రేమలు. తెలుగులో ఈ సినిమాను మార్చి 7న విడుదల చేస్తున్నారు. తాజాగా ప్రేమలు సినిమాలోని వెల్ కమ్ టూ హైదరాబాద్ అనే వీడియో సాంగ్ విడుదల చేసారు.

2 / 5
కేరళ స్టోరీతో సంచలనం సృష్టించిన దర్శకుడు సుదీప్తో సేన్.. తాజాగా బస్తర్ సినిమాతో వస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైందిప్పుడు. ఇందులో నక్సలైట్స్ హింస కారణంగా చనిపోయిన పోలీసులు, త్రివిద దళాలు, స్థానిక గిరిజనులు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారనేది చూపిస్తున్నారు. అప్పట్లో బస్తర్ జిల్లాలోని సుక్మాలో 76 మంది జవానులు చనిపోయారు. దాన్నే ఇందులో చూపిస్తున్నారు సుదీప్తో సేన్.

3 / 5
సారా అలీ ఖాన్, విజయ్ వర్మ, కరిష్మా కపూర్, పంకజ్ త్రిపాఠీ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా మర్డర్ ముబారక్. నేరుగా ఓటిటిలోకి వచ్చేస్తుంది ఈ చిత్రం. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. హోమి అడజానియా ఈ సినిమాకు దర్శకుడు. మార్చి 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది మర్డర్ ముబారక్.

4 / 5
దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన క్లాసిక్ బ్లాక్‌బస్టర్ నువ్వు నేను. ఈ సినిమాను మరోసారి విడుదల చేయబోతున్నారు. ఈ మధ్య ఎక్కువగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తుంది. ఇప్పుడు నువ్వు నేను సినిమాను కూడా అలాగే విడుదల చేస్తున్నారు. మార్చి 21న ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు.

5 / 5
Follow us
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?

రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..

బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి