Alia Bhatt: అలియా చీర కొంగులో రామాయణం .. అయోధ్యలో అందరి కళ్లూ ఈ అందాలతారపైనే.. ఫొటోస్
సోమవారం (జనవరి 22) అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట అట్టహాసంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగిన ఈ మహా క్రతువుకు దేశంలోని వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. అందులో అలియా భట్-రణ్‌బీర్ దంపతులు కూడా ఉన్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
