Alia Bhatt: ఆ మాత్రం సపోర్ట్ ఇస్తే.. రెచ్చిపోతానంటున్న ఆలియా
హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చే హీరోలకు ఎప్పుడూ స్పెషల్ అప్లాజ్ అందుతూనే ఉంటుంది. మన దగ్గర ఇలాంటి స్టార్ హీరోల సంఖ్య అటూ ఇటూ ఉన్నప్పటికీ, నార్త్ లో మాత్రం వరుసగా ఈ తరహా సినిమాలు కనిపిస్తూనే ఉన్నాయి. స్త్రీ2 సక్సెస్‌ని చూసిన వాళ్లందరూ ఇది కదా... సిసలైన సక్సెస్ అని పొగుడుతున్నారు. బాలీవుడ్‌కి ఇన్నాళ్లకు పర్ఫెక్ట్ సక్సెస్ వచ్చిందని అనుకుంటున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
