Samantha: లవ్ ఎట్ ఫస్ట్ సైట్.. అంటూ మనసులో మాట సమంత..
నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ళ ఎంగేజ్‌మెంట్ తర్వాత.. అంతా ఎదురు చూసింది సమంత రియాక్షన్ కోసమే..! సోషల్ మీడియాలో ఆమె ఏదైనా పోస్ట్ చేస్తారేమో..? ఏదైనా అంటారేమో..? అంటూ తెగ వేతికారంతా. కానీ ఎక్కడా నోరు జారలేదు స్యామ్. చై నిశ్చితార్థం తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చారీమె. మరి అక్కడేం జరిగింది..? సమంత రియాక్షన్ ఏంటి..? సమంత ఎప్పుడెప్పుడు బయటికి వస్తారా

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
