Rajeev Rayala |
Updated on: Dec 12, 2021 | 7:40 PM
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న బ్యూటీ అలియా భట్.
ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది అందాల భామ అలియా భట్..
ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో కనిపించనుంది అలియా
ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది అలియా భట్..
ఇక తెలుగు సినిమాల్లో ఈ అమ్మడికి ఛాన్స్ లు క్యూ కట్టె అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజాగా ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.