AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alia Bhatt’s baby shower: అత్యంత సన్నిహితుల మధ్య అలియా భట్‌ సీమంతం వేడుకలు.. వైరల్‌ అవుతోన్న ఫొటోలు!

బాలీవుడ్ నటి అలియా భట్ తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. బుధవారం (అక్టోబర్‌ 5) జరిగిన సీమంతం వేడుకల్లో రణ్‌బీర్ కపూర్, అలియా భట్ కుటుంబం కలిసి దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

Srilakshmi C
|

Updated on: Oct 07, 2022 | 4:19 PM

Share
బాలీవుడ్ నటి అలియా భట్ తల్లి కాబోతున్న విషయం తెలిసిందే.  బుధవారం (అక్టోబర్‌ 5) జరిగిన సీమంతం వేడుకల్లో  రణ్‌బీర్ కపూర్, అలియా భట్ కుటుంబం కలిసి దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి

1 / 6
ఈ ఫంక్షన్‌లో పసుపు రంగు డ్రెస్‌లో ప్రత్యేకంగా కనిపించారు.

2 / 6
 రణ్‌బీర్  పింక్, వైట్ కలర్ కాంబినేషన్‌లో కుర్తా-పైజామా ధరించారు. రణ్‌బీర్‌, అలియాల ఫొటోను ఎంతో క్యూట్‌గా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు

3 / 6
 అలియా తల్లి, తండ్రితో సహా కుటుంబంతోఉన్న ఫొటో

4 / 6
 రణ్‌బీర్ కుటుంబం సభ్యులతో అలియా

రణ్‌బీర్ కుటుంబం సభ్యులతో అలియా

5 / 6
అలియా సీమంతం వేడుకలకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు

6 / 6
రూ. 10 లక్షల పెట్టి కారు కొంటున్నారా.? అయితే ప్రభుత్వం మీకు డబ్బు

దురంధర్ మూవీ చూసిన టీం ఇండియా.. వీడియో వైరల్

పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్

ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!

నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..

స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి

అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?

కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..

ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..