AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akkineni Nagarjuna: కుర్ర దర్శకుడికి ఛాన్స్ ఇస్తున్న నాగార్జున.. నెక్ట్స్ సినిమా ఎవరితోనో తెలుసా ??

తోటి సీనియర్ హీరోలంతా ఒక దారిలో వెళ్తున్నపుడు.. తాను మాత్రం మరో దారిలో ఎందుకు వెళ్లడం అనుకుంటున్నారు నాగార్జున. అందుకే ఆయన కూడా తోటి నటులు వెళ్తున్న దారినే ఎంచుకున్నారు. అయినా సోలో హీరోగా సినిమా అనౌన్స్ చేసి చాలా రోజులైపోయింది కదా..! పనిలో పనిగా అది కూడా చేయాలని చూస్తున్నారు నాగ్. మరి ఈయన నెక్ట్స్ సినిమా ఎవరితో ఉండబోతుంది..?

Phani CH
| Edited By: Ravi Kiran|

Updated on: Mar 01, 2025 | 9:58 PM

Share
నాగార్జున సోలో హీరోగా వచ్చి చూస్తుండగానే ఏడాది దాటిపోయింది. గత సంక్రాంతికి నా సామిరంగా అంటూ వచ్చారు నాగ్. ఆ తర్వాత ఇప్పటి వరకు మరో సినిమా ప్రకటించలేదు.

1 / 5
చాలా మంది దర్శకుల పేర్లు వినిపించినా ఏది కన్ఫర్మ్ కాలేదు. ఈ గ్యాప్‌లో సపోర్టింగ్ కారెక్టర్స్ అయితే బాగానే చేస్తున్నారు. గతేడాది బ్రహ్మాస్త్రలో చేసినట్లే.. తాజాగా 2 సినిమాలు చేస్తున్నారు.

2 / 5
శేఖర్ కమ్ముల, ధనుష్ కాంబోలో వస్తున్న కుబేరాలో కీలక పాత్ర చేస్తున్నారు నాగార్జున. అలాగే రజినీకాంత్, లోకేష్ కనకరాజ్ కూలీలోనూ కీ రోల్ చేస్తున్నారు కింగ్. దాంతో పాటు బిగ్ బాస్ షో కూడా చేస్తారీయన.

3 / 5
ఈ బిజీలో పడి సోలో హీరోగా సినిమా ప్రకటించే ఖాళీ లేకుండా పోయింది నాగార్జునకు. చాలా రోజులుగా సరైన కథ కోసం చూస్తున్నారు ఈ సీనియర్ హీరో. సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే.. సోలో హీరోగానూ నటించడానికి సరైన స్క్రిప్ట్ కోసం చూస్తున్నారు నాగ్.

4 / 5
ఈ క్రమంలోనే ఈయనకి నవీన్ అనే తమిళ దర్శకుడు చెప్పిన కథ నచ్చిందని తెలుస్తుంది. అన్నీ కుదిర్తే నాగ్ నెక్ట్స్ సినిమా ఈ దర్శకుడితోనే. ఎలాగూ చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ కూడా ఇప్పుడు కుర్ర దర్శకులతోనే పని చేస్తున్నారు. ఇదే కంటిన్యూ చేయాలని చూస్తున్నారు కింగ్ కూడా.

5 / 5
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..