AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: మీకో సవాల్.. ఈ చిత్రంలో ఎన్ని రైనోలు ఉన్నాయో 10 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపులు!

Optical Illusion Challenge: ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, ఫజిల్ చిత్రాలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇవి జనాల తెలివితేటలను సవాల్ చేస్తూ వారి జ్ఞాపక శక్తి, ఆలోచనా శక్తిని మెరుగుపర్చడంలో తోల్పడుతాయి.ఈ ప్రక్రియ జనాలకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతాయి. మీరు కూడా మీ తెలివితేటలను పెంచుకోవాలంటే ఈ చిత్రాన్ని సాల్వ్ చేసేందుకు ట్రై చేయండి.

Optical Illusion: మీకో సవాల్.. ఈ చిత్రంలో ఎన్ని రైనోలు ఉన్నాయో 10 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపులు!
Optical Illusion Test
Anand T
|

Updated on: Mar 05, 2026 | 10:45 AM

Share

సోషల్‌ మీడియాలో తరచూ వైరల్‌గా మరే అనేక రకాల పజిల్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు మన మెదడుకు, కళ్లకు పనిచెప్పడమే కాకుండా మన తెలివితేటను పెంచడంలోనూ సహాయపడుతాయి. వీటిని పరిష్కరించేందుకు మనం మన మెదడుకు పని చెప్పడం వల్ల మొదడు పనితీరు మెరుగుపడుతుంది. తద్వారా మన ఆలోచనా శక్తి పెరుగుతుంది. ఈ ప్రక్రియ మన తెలివితేటలను పెంచడంతో పాటు మన నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవడంతోనూ సహాయపడుతుంది. మీరు కూడా ఇలానే మీ తెలివితేటలను పెంచుకోవాలి అనుకుంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చిత్రాన్ని సాల్వ్ చేసేందుకు ప్రయత్నించండి.

వైరల్ చిత్రంలో ఏముంది

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చిత్రంలో మూడు వరుసల్లో వరుసగా కొన్ని ఖడ్గమృగాలు ఉన్నాయి. అయితే ఒకే వరుసలో మూడేసి చొప్పున మొత్తం మూడు వరుసల్లో మీకు 9 రైనోలు ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఆ ఫొటోలో 9 కంటే ఎక్కువ రైనోలే ఉన్నాయి. ఇక్కడ మీ టాస్క్ ఏమిటంటే.. ఆ ఫోటోలో ఎన్ని రైనోలు ఉన్నాయో 10 సెకన్లలో కనిపెట్టాల్సి ఉంటుంది. మీరు ఈ సవాల్‌కు రెడీ అయితే మీ టైం ఇప్పుడే ప్రారంభం అవుతుంది.

ఎన్ని రైనోలు ఉన్నాయో కనిపెట్టారా?

పైన ఉన్న పోటోలో ఎన్ని రైనోలు ఉన్నాయో మీరు నిర్ణిత సమయంలో కనిపెట్టారా? అయితే కంగ్రాట్స్. మీ కళ్లు షార్ప్‌గా ఉన్నాయని అర్థం. ఒక వేళ మీరు ఆ చిత్రంలోని రైనోలను కనిపెట్టకపోయినా ఏం పర్లేదు. మీ కోసం సమాధానం ఈ కింద్ర ఉన్న చిత్రంలో సర్కిల్ చేసి ఉంచాం. మీరు దాన్ని సరిగ్గా చూస్తే అక్కడ మీకు 16 రైనోలు కనిపిస్తాయి. అక్కడ మీరు సమాధానం తెలుసుకోవచ్చు.

Optical Illusion Challenge

Optical Illusion Challenge

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి? ఆరోగ్య నిపుణులు,పరిశోధనల ప్రకారం
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి? ఆరోగ్య నిపుణులు,పరిశోధనల ప్రకారం
సెంచరీ కొట్టి కసి తీర్చుకున్న డికాక్.. ఐపీఎల్‌లో అరుదైన రికార్డు
సెంచరీ కొట్టి కసి తీర్చుకున్న డికాక్.. ఐపీఎల్‌లో అరుదైన రికార్డు
ఒకే బిల్లు.. మొత్తం ఫ్యామిలీకి ఇంటర్నెట్‌!
ఒకే బిల్లు.. మొత్తం ఫ్యామిలీకి ఇంటర్నెట్‌!
చల్లని కబురు చెప్పిన వాతావరణశాఖ.. రెండ్రోజుల పాటు వర్షాలు
చల్లని కబురు చెప్పిన వాతావరణశాఖ.. రెండ్రోజుల పాటు వర్షాలు
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఒక్కసారిగా ఛేంజ్.. లేటెస్ట్ రేట్లు..
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఒక్కసారిగా ఛేంజ్.. లేటెస్ట్ రేట్లు..
పంజాబ్ కొంపముంచిన చాహల్.. ఒక్క తప్పుకు 108 పరుగుల భారీ మూల్యం
పంజాబ్ కొంపముంచిన చాహల్.. ఒక్క తప్పుకు 108 పరుగుల భారీ మూల్యం
అద్భుతమైన ప్లాన్స్‌ తీసుకొచ్చిన BSNL.. ఓ లుక్కేయండి!
అద్భుతమైన ప్లాన్స్‌ తీసుకొచ్చిన BSNL.. ఓ లుక్కేయండి!
రాశిఫలాలు (17 ఏప్రిల్ 2026): ఆ రాశుల వారికి ఆదాయం, శుభవార్తలు..
రాశిఫలాలు (17 ఏప్రిల్ 2026): ఆ రాశుల వారికి ఆదాయం, శుభవార్తలు..
ఆ విషయంలో నాన్ననే ఫాలో అవుతా.. రామ్ చరణ్..
ఆ విషయంలో నాన్ననే ఫాలో అవుతా.. రామ్ చరణ్..
బాడీ బిల్డింగ్ కోసం చరణ్ రోజూ ఆ హీరో దగ్గరకు వెళ్లేవాడు.. కానీ
బాడీ బిల్డింగ్ కోసం చరణ్ రోజూ ఆ హీరో దగ్గరకు వెళ్లేవాడు.. కానీ