AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood News: పాన్ ఇండియన్ సినిమాకు కేరాఫ్ గా టాలీవుడ్

ప్యాన్ ఇండియన్ సినిమా చేయడం ఎంతసేపు..? 100 కోట్ల బడ్జెట్ ఉంటే ఎవరైనా చేస్తారు. కానీ అది అందరికీ నచ్చేలా చేయడమే కదా అసలు ఆర్ట్. ఈ ఆర్ట్‌లో ఆరితేరింది దక్షిణాది దర్శకులేనా..? మరీ ముఖ్యంగా టాలీవుడ్ డైరెక్టర్స్‌కు మాత్రమే పాన్ ఇండియన్ హిట్లు ఇచ్చే ట్రిక్ తెలుసా..? మనోళ్లు మాత్రమే ఈ సక్సెస్ ఫార్ములా ఎలా పట్టుకున్నారు..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్

Phani CH
| Edited By: |

Updated on: Mar 01, 2025 | 10:00 PM

Share
ప్యాన్ ఇండియన్ సినిమా అంటే కేరాఫ్ సౌత్ సినిమా మరీ ముఖ్యంగా కేరాఫ్ తెలుగు సినిమా అయిపోయిందిప్పుడు. ఇండియన్ ఆడియన్స్ నాడి పట్టుకోవడం మన దర్శకులకు తెలిసినంతగా మరే ఇండస్ట్రీ దర్శకులకు తెలియదంటే అతిశయోక్తి కాదేమో..? ఎందుకంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇప్పుడు ఇండియన్ సినిమాను రూల్ చేస్తున్నదే తెలుగు సినిమా.

1 / 5
2015, జులై 10.. తెలుగు సినిమా గతిని, వేగాన్ని మార్చేసిన డేట్ ఇది. ఆ రోజే రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి విడుదలైంది. తెలుగు సినిమా పక్కనున్న తమిళ ఇండస్ట్రీకి కూడా పాకని రోజుల్లో.. ఏకంగా బాలీవుడ్ తీసుకెళ్లి అక్కడి ఆడియన్స్‌తో విజిల్స్ వేయించిన ఘనత రాజమౌళిదే. ఆ తర్వాత బాహుబలి 2తో అక్కడే జెండా పాతేసారు జక్కన్న. కేజియఫ్‌తో అది ఇంకాస్త కంటిన్యూ అయింది.

2 / 5
రాజమౌళి వేసిన బాటలో ప్రశాంత్ నీల్ కూడా నడిచారు. కేజియఫ్ సిరీస్ బాలీవుడ్‌ను దున్నేసింది. అలాగే ట్రిపుల్ ఆర్‌తో మరోసారి నార్త్ ఆడియన్స్ నాడి పట్టుకున్నారు రాజమౌళి.

3 / 5
ఇక కాంతారాతో రిషబ్ శెట్టి.. కార్తికేయ 2తో చందూ మొండేటి సైతం హిందీ ఆడియన్స్‌ను మురిపించారు. సాహో, కల్కితో ప్రభాస్ పూర్తిగా బాలీవుడ్ హీరో అయిపోయారు.

4 / 5
పుష్ప 2తో 1800 కోట్లు వసూలు చేసారు అల్లు అర్జున్. ప్యాన్ ఇండియన్ సినిమాల్లో మన దర్శకులకున్న సక్సెస్ రేట్ ఎవరికీ లేదు. కంగువా, తంగలాన్, పొన్నియన్ సెల్వన్ లాంటి తమిళ సినిమాలు ప్యాన్ ఇండియన్ కాలేదు. ఉన్నంతలో కన్నడ కాస్త బెటర్. ఎలా చూసుకున్నా.. ప్యాన్ ఇండియన్ సినిమాను రూల్ చేస్తున్నదైతే టాలీవుడ్డే. నెక్ట్స్ కూడా స్పిరిట్, రాజా సాబ్, దేవర 2, RC16 లైన్‌లో ఉన్నాయి.

5 / 5
Follow Us
పెళ్లి గురించి పేరెంట్స్ మధ్య చర్చ.. అది విని కూతురి చేసిన పనికి

AP చలన చిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా భరత్ భూషణ్

సీఎస్కే కెప్టెన్సీపై సంజూ శామ్సన్ సంచలన ప్రకటన

ఆ సమయంలో ఆయన కాళ్లు పట్టుకొని వేడుకున్నా..

పులస చేపల పులుసు.. ఇలా వండితే ముద్ద ముద్దకు ఆహా అనాల్సిందే!

ఇండస్ట్రీలో పూరిజగన్నాథ్ నా గాడ్ ఫాదర్..

సుహాసిని కుమారుడిని చూశారా? హీరోకు ఏ మాత్రం తగ్గని కటౌట్.. కానీ

యూట్యూబ్‌లో వీడియో చూశాడు..ఏటీఎంలోకి వెళ్లాడు.. సీన్‌ కట్‌చేస్తే

ఐపీఎల్ స్టార్ ప్లేయర్‌ అర్థరాత్రి మీటింగ్స్... బీసీసీఐ సీరియస్

ఏపీ, తెలంగాణలో భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కేజీ ఎంతో తెలిస్తే..