Naga Chaitanya: లగ్జరీ కారు కొన్న అక్కినేని యంగ్ హీరో.. ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్యకు కార్లంటే ఎంతో క్రేజ్. ఈ యంగ్ హీరో దగ్గర చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి. షూటింగ్‌కి విరామం దొరికినప్పుడల్లా కారులో లాంగ్‌డ్రైవ్‌లకు వెళ్తుంటాడు చైతూ.. తాజాగా మరో కారు కొన్నాడు నాగ చైతన్య.