AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ariyana Glory: కలికి చిలక వలపులు..! అరియానా ఫోజులకు.. ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే

బిగ్ బాస్ గేమ్ షోతో చాలా మంది మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. అలాంటివారిలో అరియానా గ్లోరీ. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ కు రాక ముందు అర్జీవితో ఓ ఇంటర్వ్యూ చేసింది. 

Rajeev Rayala
|

Updated on: May 22, 2024 | 5:52 PM

Share
బిగ్ బాస్ గేమ్ షోతో చాలా మంది మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. అలాంటివారిలో అరియానా గ్లోరీ. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ కు రాక ముందు అర్జీవితో ఓ ఇంటర్వ్యూ చేసింది. 

బిగ్ బాస్ గేమ్ షోతో చాలా మంది మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. అలాంటివారిలో అరియానా గ్లోరీ. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ కు రాక ముందు అర్జీవితో ఓ ఇంటర్వ్యూ చేసింది. 

1 / 5
ఆ ఇంటర్వ్యూ వైరల్ అవ్వడంతో ఈ అమ్మడి పేరు కాస్త గట్టిగానే వినిపించింది. ఆతర్వాత బిగ్ బాస్ లో ఛాన్స్ అందుకుంది. బిగ్ బాస్ హౌస్ లోకి బోల్డ్ బ్యూటీ అంటూ ఎంట్రీ ఇచ్చింది. అన్నట్టుగానే తన అందంతో ఆకట్టుకుంది. 

2 / 5
అలాగే తన ఆట తీరుతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మరోసారి అర్జీవితో బోల్డ్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూ తర్వాత అరియానా క్రేజ్ మరింత పెరిగిపోయింది. 

3 / 5
పలు టీవీ షోల్లో సందడి చేసిన అరియానా సోషల్ మీడియా ద్వారా అభిమానులను అలరిస్తుంది. తన అందచందాలతో అభిమానులకు కనువిందు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో సెగలు పుట్టించే ఫోటోలు షేర్ చేస్తుంది ఈ చిన్నది. 

4 / 5
తాజాగా మరోసారి తన గ్లామర్ తో కుర్రాళ్లకు గాలం వేసింది. ఓ రేంజ్ లో వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ ఫొటోల్లో అరియానా మరింత అందంగా కనిపిస్తుంది. 

5 / 5
Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్

చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!

నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?

గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్

కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి

నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే

సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!

టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?