Aditi Rao Hydari: అదిరిందమ్మ అదితి.. మరీ ఇంత గ్లామర్ టచ్ ఇస్తే ఎలాగమ్మా.. సోషల్ మీడియా ఆగిపోతుందేమో
మణిరత్నం దర్శకత్వం వహించిన చెలియా సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన బ్యూటీ అదితిరావ్ హైదరి. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది. అందం అభినయం తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ..