Adipurush: ‘ఆదిపురుష్’ ఆర్టిఫిషియల్ (AI) ఫోటోస్ చూశారా ?.. ఇలా అస్సలు ఊహించి ఉండరు..
ఆదిపురుష్.. ఆదిపురుష్.. ఇప్పుడు ఎక్కడా విన్నా ఇదే పేరు. బాక్సాఫీస్ వద్ద ఐదు రోజుల్లేనే రూ.395 కోట్లు రాబట్టిన సినిమా ఇది. కలెక్షన్స్ ఏ స్థాయిలో ఉన్నాయో.. విమర్శలు సైతం అదే రేంజ్లో ఉన్నాయి. ఓవైపు మేకర్స్ సమర్ధించుకుంటుండగా.. మరోవైపు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సినీ ప్రముఖులు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
