Trisha: బాపుబొమ్మకు మరిన్ని ఆఫర్స్ వస్తున్నాయి.. ఇండస్ట్రీలో మరోసారి త్రిష జోరు..
సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ త్రిష.. ఇప్పుడు మరోసారి ఫాంలోకి వచ్చేసింది. పొన్నియన్ సెల్వన్ ప్రాంచైజీ సక్సెస్ తో మళ్లీ రేసులోకి వచ్చేసింది. కోవిడ్ సహా పలు కారణాలతో కొంత కాలం సినిమాలకు దూరమైన ఈ బ్యూటీ.. ఇప్పుడు మళ్లీ సీరియస్ గా సినిమాలు చేస్తుంది. గత మూడు నాలుగేళ్లుగా త్రిషకు సరైన సక్సెస్ లేదు.