కాంట్రవర్సీల్లో ఉండటం ఎంతసేపు.. ఏదో ఒకటి వాగితే వివాదం రేగుతుంది. కానీ ఆ కాంట్రవర్సీని క్యాష్ చేసుకోవడం తెలిసుండాలిగా..! అందులో మన నరేష్ PHd చేసారండీ..! అంతేగా మరి.. ఇప్పుడాయన హీరోగా చేస్తే ఎవరైనా చూస్తారా..? కానీ తన సినిమా గురించి అంతా మాట్లాడుకునేలా చేసి షాకిచ్చారు నరేష్. ఈయన మళ్లీ పెళ్లి ట్రైలర్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.